- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
సందమామ రావే అంటే వచ్చిందా
రాలే రాలే
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
తేలే తేలే
మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటాదా
చాల్లే చాల్లే
ఇన్‌స్టాలో కష్టాలు చూపించుకుంటారా
నిజమే నిజమే
పైకి నువు చూసేదొకటి లోపల ఇంకోటి గోవిందా
జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటడు బ్రో
అందులో నీతోనే ఒక ఐటెం సాంగ్ ని పాడిస్తుంటడు బ్రో
జిందగీ అంతే అంతే అంతే అంతే అంతే మావా బ్రో
లైఫంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావా బ్రో
సందమావ రావే అంటే వచ్చిందా
రాలే రాలే
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
హోయ్ హోయ్ హోయ్
వంటిలో ఫుల్లు షుగరున్నోడు ఆహ స్వీట్ షాపులో కూసున్నట్టు
ఆహ అన్నీ ఉంటయ్ అందెటట్టు ఏది కాదు నీది ఒట్టు
మంది ఉంటరు నీకు సుట్టు రోజు ఫంక్షనే జరిగినట్టు
సేవలెన్నైనా జేసి పెట్టు వాల్ల తిట్లే నీకు గిఫ్టు
నీ స్టోరీలో హీరోలా ఫీలైపోతు బతికేస్తుంటవ్ మావా బ్రో
జరా టైరో మావా బ్రో జోకర్ల నిన్ను వాడేసుకుంటూ షో కొట్టేస్తారో
జిందగీ అంతే అంతే అంతే అంతే అంతే మావా బ్రో
లైఫంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావా బ్రో
జిందగీ అంతే అంతే అంతే అంతే అంతే మావా బ్రో
లైఫంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావా బ్రో
మబ్బులెన్ని అడ్డే వచ్చినా డ్యూటీ చేసే సూర్యున్నాపునా
డబ్బు సుట్టు గ్లోబే తిరిగినా మనిషి విలువ మాత్రం తరుగునా
ఆ ఆఆ
ఏ దునియా పైసామే డూబుగయా
పైసా పైసా పైసామే డూబుగయా
mawa bro song lyrics in telugu
mawa bro song lyrics in telugu from daas ka dhamki movie
viswak sen mawa bro song lyrics in telugu from daas ka dhamki movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment