- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
మేఘం కరిగేనా పిల్లో పిల్లే
వానే కురిసేన పిల్లో పిల్లే
దేహం తడిసేన పిల్లో పిల్లే
జ్వాలే అణిగేనే పిల్లో పిల్లే
కన్నుల్తో పాడితే నేనేమీ చెయ్నే
కన్ఫ్యూజనయ్యనే లోలోపలే
మరల మరల నినుకదే పెరిగే పెరిగే చనువిదే
మనసు మరిచే గతమునే నీ మేని తగిలితే హే
మరల మరల పెరిగే పెరిగే
మనసు మరిచె నీ మేని తగిలితే
మేఘం కరిగేనా పిల్లో పిల్లే
వానే కురిసేన పిల్లో పిల్లే
హూహు హా హాన్ హాన్
మట్టి పూల వాసనేదో నన్ను తాకేనే
మట్టినేమో బొమ్మ లాగ ప్రేమ మార్చెనే
హే నిన్ను కొంచెం నన్ను కొంచెం గుండె వింటదే
కొంచెం కొంచెం కొట్టుకుంటు ఆడుకుంటదే
నాలోనే బాధలన్నీ గాలిలోనే ఆవిరయి పోయేనే
పాదమెళ్లు చోటులన్ని నా దారులే
ఇన్నాళ్లు మూసి ఉన తలుపులన్నీ ఒక్కసారి తెరిచెనే
తేలిపోనా పక్షిలాగ ఆ నింగినే
కన్నుల్తో పాడితే నేనేమీ చెయనే
కన్ఫ్యూజనాయనే లోలోపలే
ఓ మరల మరల నిన్ను కదే పెరిగే పెరిగే చనువిదే
మనసు మరిచె గతమునే నీ మేని తగిలితే హే
మరల మరల పెరిగే పెరిగే మనసు మరిచె నీ మేని తగిలితే
మేఘం కరిగేనా పిల్లో పిల్లే
వానే కురిసేన పిల్లో పిల్లే
దేహం తాడిసేన జ్వాలే అణిగేనే
dhanush megham karigena song lyrics in telugu
megham karigena song lyrics in telugu
megham karigena song lyrics in telugu from thiru movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment