- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
నా కళ్ళలో కొత్త నీలి రంగు పొంగెనే
అవి నిన్ను చూసినప్పుడే
నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టేనే
నువ్వు నన్ను చూసినప్పుడే
నువ్వెళ్ళే దారంతా పచ్చ రంగేసినట్టుందే
నీవెంటే నేనుంటే పాదాలకె పసుపు పూసిందే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే
ఓ నవ్వు నువ్వు విసిరావు ఆ క్షణము రంగు తెలుపు
నా కాటుకిష్టం అన్నావో ఆ పూట రంగు నలుపు
నీ చేతి స్పర్శే తాకిందో నా ఒంటి రంగు చెంగాబి
నీ మౌనమే ఓ ముల్లైతే నా పలుకు రంగు గులాబీ
జగామాడే రంగేళి ఏడాదికోసారి
నాలో ఈ హోళిలే నిమిషానికోసారి నీ వల్లే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే
రంగులే రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే
నువు పలకరించే ప్రతిసారి ఆ పులకరింతది ఏ రంగో
నీ మెప్పు పొందే ప్రతిసారి నా గొప్పతనమది ఏ రంగో
నువు కోపగించె సమయంలో నా బుజ్జగింపుది ఏ రంగో
నువు విడిచి వెళ్లే వేళల్లో నా వేదనదే రంగో
హరివిల్లే ఆ ఏడూ రంగుల్ని మించదులే నా మనసే
నీ వల్లే వేవేలా రంగుల్ని వెదజల్లే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే పేరులేనివెన్నో కొత్త రంగులే
రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే పేరులేనివెన్నో కొత్త రంగులే
nithin rangule rangule song lyrics in telugu
rangule rangule song lyrics in telugu
rangule rangule song lyrics in telugu from rang de movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment