- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
సంచలనం రేపుతున్న గాంధీజీ రాసిన లెటర్లు
|
Gandhi Letter to Harilal | Gandhi Letter to Harilal in Telugu Language |
"మహాత్మాగాంధీ " గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. సత్యం, శాంతి, అహింసలను ఆయుధాలుగా చేసుకొని దేశానికీ స్వాతంత్య్రాన్ని సంపాదించిపెట్టాడు. దేశ ప్రజలందరి చేత మన్ననలను అందుకున్న మహానేత. అయితే ఇంతటి గొప్పవ్యక్తికి తన వ్యక్తిగత జీవితంలో అసంతృప్తి ఉంది అంటే అది "హరిలాల్ ". హరిలాల్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి గాంధీజీ పెద్ద కుమారుడు. హరిలాల్ , మహాత్మా గాంధీని చనిపోయేవరకు చాలా ఇబ్బంది పెట్టాడు. హరిలాల్ ప్రవర్తనను వారిస్తూ గాంధీ కొన్ని లేఖలు రాసాడు. అవి 2014 లో వేలం వేయబడ్డాయి. వాటిలోని సారాంశం ఇప్పుడు చూద్దాం..
మహాత్మాగాంధీ హరిలాల్ ని ఉద్దేశిస్తూ " నువ్వు చెడు వ్యసనాలకు బానిస అవ్వడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. నువ్వు ఇద్దరు స్త్రీలతో సంబంధాన్ని కలిగివున్నావు. అంతేకాకుండా మద్యానికి బానిస అయ్యావు. నాకు దేశానికి స్వాతంత్రం తేవడం కన్నా నీ ప్రవర్తన నాకు కష్టం గా అనిపిస్తోంది. నువ్వు ఇలా చెడుఅలవాట్లతో బతకడం కన్నా చనిపోతే బావుంటుందని అనుకుంటున్నాను. అంతేకాదు నువ్వు నీ సొంతకూతురు "మను "ని 8 సంవత్సరాల క్రితం అత్యాచారం చేసావు. ఈ విషయం స్వయంగా నాకు మనునే చెప్పింది. అప్పుడు మను వైద్యం తీసుకునే పరిస్థితి వచ్చింది. మను సబర్మతి ఆశ్రమంలో నాతో ఉండటానికి వచ్చింది అని లేఖలో తీవ్ర ఆవేదనను వ్యక్తపరిచాడు మహాత్మాగాంధీ. " ఈ ఉత్తరాలను గాంధీ గుజరాతీ భాషలో రాసాడు.
చివరికి హరిలాల్ , చెడుఅలవాట్లకు బానిసై గాంధీ చనిపోయిన 4 నెలలకు దిక్కులేకుండా బొంబాయి మునిసిపల్ ఆసుపత్రిలో చనిపోయాడు.

Gandhi Letters
Gandhi Letters in Telugu Language
Gandhi Letters to Harilal
Gandhi Letters to Harilal in Telugu
Gandhi Letters to Harilal in Telugu Language
Matter in Gandhi Letters to Harilal
- Get link
- X
- Other Apps
Comments
worls wide Animals articles
ReplyDeleteplease support http://tganimalstelugu.blogspot.com