General Science Bits in Telugu part 1



1.అరటి పండులో మన శరీరానికి పనికివచ్చె ఏ పదార్థము ఉంటుంది?

Ans. పొటాషియం


2.ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటారు?

Ans. దినుసులు


3. జీర్ణవ్యవస్థకు, రక్త ప్రసరన వ్యవస్థకు మేలు చేసేది ?

Ans. చికోరి


4. బీట్రూట్ లో ఎక్కువ పరిమానం లో ఉండే పోషకాలు?

Ans. పిండి పదార్ధాలు


5. బఠానీలలో సంవృద్దిగా వుండే పోషకాలు ?


Ans. మాంతసకృత్తులు


6. సుగంధ ద్రవ్యాలకు ఉదాహరణ :

Ans. ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యాని ఆకులు, నల్ల మిరియాలు


7. ఉల్లిపాయల్లో ఉండే యాంటిఆక్సిడెంట్ ల ఉపయోగం ?

Ans. రోగలకు గురికానివ్వవు 


8. చిలకడదుంపలలో ఉండే ఏ పదార్థాలు రక్తాన్ని శుద్ధిచేస్తాయి?

Ans. కెరోటినాయిడ్ యాంటిఆక్సిడెంట్

9. టమాటాలలో ఎక్కువగా ఉండే విటమిన్ ?
Ans. సి విటమిన్


10.పండ్లు , కూరగాయల్ని వివిధ ఆకారాలలో అలంకరించడాన్ని ఏమంటారు?
Ans. వెజిటబుల్ కార్వింగ్


11. సాలడ్ అనే పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది?

Ans. సాలాటా


12. సాలాటా అంటే అర్ధం ఏమిటి?

Ans. ఉప్పు


13. ఆహారపదార్థాలను నిల్వవుంచడానికి ఉపయోగించే రసాయనాలవల్ల , రంగుల వల్ల ఏ వ్యాధులు వస్తాయి ?

Ans. క్యాన్సర్

14. అయస్కాంతం ఏఏ ఆకారాలలో ఉంటుంది?

Ans. దండాయస్కాంతం , వలయాకారపు అయస్కాంతం, బిళ్ళ అయస్కాంతం, గుర్రపునాడాకారపు అయస్కాంతం


15. మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో బలమైన అయస్కాంతం ?

Ans. నియోడైమియం


General Science Bits in Telugu part 2

General Science Bits in Telugu part 3


















































































































Comments