- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
31. రెక్కలు ఉన్నప్పటికి ఎగరలేని పక్షులు ఏవి?
Ans. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ
32. ఆహరం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జీవుల్ని ఏమంటారు ?
Ans. శాఖాహారులు
Ans. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ
32. ఆహరం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జీవుల్ని ఏమంటారు ?
Ans. శాఖాహారులు
33. ఆహరం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జీవుల్ని ఏమంటారు ?
40. నీలితిమింగలం పొడవు ?
Ans. 20 నుంచి 30 మీటర్లు
41. ఏ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి ?
Ans. మీసోజోయిక్
42. రాత్రి పూట ఆహార సేకరణ చేసే జీవులను ఏమంటారు?
Ans. నిశాచరులు
Ans. మాంసాహారులు
34. ఆహరం కోసం మొక్కలు, జంతువులపై ఆధారపడే జీవుల్ని ఏమంటారు ?
Ans. ఉభయాహారులు
35. జంతువులను ఎన్ని సమూహాలుగా వర్గేకరించవచ్చు ? అవి ఏవి ?
Ans. 6 సమూహాలు. అకశేరుకాలు , చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, సకశేరుకాలు అనగా గుడ్లు పెట్టే జీవులు

36. చలనం ఉండని జీవులను ఏమంటారు ?
Ans. స్పంజికలు
37. పరపోషకాలు అని వీటిని అంటారు ?
Ans. జంతువులు
Ans. స్పంజికలు
37. పరపోషకాలు అని వీటిని అంటారు ?
Ans. జంతువులు
38. జంతువులలో అతి పెద్దది ?
Ans. నీలి తిమింగలం
Ans. నీలి తిమింగలం
39. నీలితిమింగలం బరువు ?
Ans. 110 నుంచి 120 టన్నులు
Ans. 110 నుంచి 120 టన్నులు
40. నీలితిమింగలం పొడవు ?
Ans. 20 నుంచి 30 మీటర్లు
41. ఏ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి ?
Ans. మీసోజోయిక్
42. రాత్రి పూట ఆహార సేకరణ చేసే జీవులను ఏమంటారు?
Ans. నిశాచరులు
43.నిశాచరులకు ఉదాహరణ :
Ans. ఎడారి జీవులు, బొద్దింకలు, ఎలుకలు, గుడ్లగూబలు, ఇలకోడి
44. చిరుతపులి ఏ కుటుంబానికి చెందినది?
Ans. పిల్లి
45. చిరుతపులి జీవితకాలం
Ans. 12 నుంచి 17
46. వెన్నెముక గల జీవులను ఏమంటారు?
Ans. సకశేరుకాలు
47. పక్షులు ఏ సమూహం కిందకు వస్తాయి?
Ans. సకశేరుకాలు
48. పారదర్శక పదార్థాలు అంటే ఏమిటి ?
Ans. వస్తువు నుంచి చూసినప్పుడు అవతలి వస్తువులు చూడగలిగాలి
49. పారదర్శక పదార్థాలు ఉదాహరణ?
Ans. గాజు

50.మొదట జంతువులు ఎప్పుడు ఉద్భవించాయి ?
Ans. 600 మిలియన్ సంవత్సరాలకు ముందు, ప్రికేంబ్రియన్ కాలంలో
Ans. 600 మిలియన్ సంవత్సరాలకు ముందు, ప్రికేంబ్రియన్ కాలంలో
General Science Bits
General Science Bits in Telugu
General Science Bits in Telugu part 3
natural science bits in telugu
natural science bits in telugu for competitive exams
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment