General Science Bits in Telugu part 2

16. అయస్కాంతం ఉత్తర, దక్షిణ దృవాలను చూపించడాన్ని యేమని పిలుస్తారు?

Ans. అయస్కాంత దిశాధర్మం


17. జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగలను, మేకులను తొలగించడానికి వీటిని ఉపయోగిస్తారు ?

Ans. అయస్కాంత పరికరాలను



18. సాధారణ అయస్కాంతాలను వేటితో తయారుచేస్తారు?

Ans. ఇనుము లేదా ఉక్కు


19. భూ అయస్కాంత తీవ్రత , శీతల అయస్కాంత తీవ్రత కన్నా ఎన్నిరెట్లు శక్తివంతమైనది?

Ans. 20 రెట్లు


20. వాన చినుకు గంటకు ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది ?

Ans. 7 నుంచి 18



21. నీరు ఏఏ రూపాలలో ఉంటుంది ?

Ans. ఘనరూపం (మంచుగడ్డ ), ద్రవరూపం(నీరు ), వాయురూపం (ఆవిరి )


22. వానచినుకు వ్యాసార్థం ?

Ans. 0.02 - 0.31 అంగుళాలు


23. గొడుగును మొదట ఎవరు రూపొందించారు ?

Ans. ఈజిప్ట్ దేశస్థులు ( ఎండనుంచి కాపాడుకోవడం కోసం )


24. ఆమ్లవర్షాలు కురవడానికి కారణం ?

Ans. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డై ఆక్సైడ్ , నైట్రోజన్ డై ఆక్సైడ్,


25. నీటిబిందువులు, ఘనీభవించి మంచుముక్కలుగా కిందకు పడటాన్ని యేమని పిలుస్తారు?

Ans. వడగండ్ల వాన


26. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను ఏమంటారు?

Ans. సాంద్రీకరణం


27. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు వేటి వల్ల కురుస్తాయి?

Ans. నైరుతి ఋతుపవనాలు


28.ఎగిరే ఉడుతలు, పాములు ఎక్కడ ఉంటాయి ?

Ans. సతత హరితారణ్యాలలో


29.నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు?

Ans. భాష్పిభవనం


30. శక్తివంతమైన అయస్కాంతాలను వేటితో తయారుచేస్తారు ?

Ans. ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం

Comments