- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఏడుకొండలు వాడ వెంకట రమణ గోవింద గోవింద
అదివో .....
గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
ఏడుకొండలు వాడ వెంకట రమణ గోవింద గోవింద
ఏడుకొండలు వాడ వెంకట రమణ గోవింద గోవింద
అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్య నివాస మఖిలమునులకు
వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ
వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ
అదివో నిత్య నివాస మఖిలమునులకు
అదే చూడుడు అదే మ్రొక్కుడు
అదే చూడుడదే మ్రొక్కుడానందమయము
అదే చూడుడదే మ్రొక్కుడానందమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
వడ్డికాసుల వాడ వెంకట రమణ గోవింద గోవింద
ఆపదమొక్కులవాడ అనాధరక్షక గోవింద గోవింద
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీవేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపదరూప మదివో అదివో అదివో
వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ
వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ
భావింప సకల సంపదరూప మదివో
పావనములకెల్ల పావనమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
శ్రీహరివాసము శ్రీహరివాసము
వెంకటేశానమో శ్రీనివాసనమో
వెంకటేశానమో శ్రీనివాసనమో
వెంకటేశానమో శ్రీనివాసనమో
వెంకటేశానమో శ్రీనివాసనమో
వెంకటేశానమో శ్రీనివాసనమో
yedukondalavaada song lyrics
yedukondalavaada song lyrics in telugu
yedukondalavaada song lyrics in telugu from annamayya movie.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment