divya bharati movie list in telugu

సిల్క్ స్మిత ఎందుకు చనిపోయిందో తెలుసా?

కేవలం 19 ఏళ్ల వయసులో మరణించిన దివ్య భారతి 3 సంవత్సరాలలో 20 సినిమాలలో నటించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. దివ్య భారతి నటించిన సినిమాలు :

1990:

1. బొబ్బిలిరాజా
2. నిలా పెన్నే

1991:

3. రౌడీ అల్లుడు
4. నా ఇల్లే నా స్వర్గం
5.అ సెంబ్లీ రౌడీ

1992:

6.విశ్వాత్మ కుసుమ్
7.దిల్ క క్యా కసూర్
8.ధర్మక్షేత్రం షోల ఔర్ షబ్నమ్
9.దీవానా
10.జాన్ సే ప్యారా
11.బల్వాన్
12.దుష్మన్ జమానా
13.దిల్ ఆష్నా హై
14.గీత్
15.చిట్టెమ్మ మొగుడు

1993:

16.దిల్ హై తో హై
17.క్షత్రియ
18.తొలిముద్దు
19.రాంగ్
20.శాత్రాణి
21.రాంపూర్ కా రాజా

1993 లో తన ఆకస్మిక మరణం తరువాత పూర్తీ కానీ తొలిముద్దు  సినిమాలో రంభ దివ్య భారతి స్థానంలో నటించింది. రాంగ్, శాత్రాణి సినిమాలు తన మరణం తరువాత విడుదలయ్యాయి. విక్టరీ వెంకటేష్ సరసన నటించిన బొబ్బిలి రాజా హిందీ డబ్బింగ్ సినిమా రాంపూర్ కా రాజా దివ్య భారతి మరణించిన తర్వాత విడుదలైంది.

Comments