- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన చిత్రం డాడీ. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం చిరంజీవి అన్ని చిత్రాలలోకి ప్రత్యేక మైనదిగా నిలిచింది. ఈ చిత్రంలోని అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి. ఇందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన "నా ప్రాణమ సుస్వాగతం " పాటను ఉదిత్ నారాయణ్, చిత్ర ఆలపించారు. ఆ పాట లిరిక్స్ ఇప్పుడు చూద్దాం....
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
నా ప్రానమ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
అనురాగమ అభినందనం
అనుబందమా సుభవందనం
నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నది
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
నడి రేయె నిలవదుగ వెన్నెలగ నువ్వు నవ్వుతుంటే
ఈ హాయి చెదరదుగ నా జతగా నువ్వు చెంతనుంటే
చలి కాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి
చిగురిపుడు రాలదుగా పచ్చనైన ఆసలకి
ప్రేమె పందిరై బ్రతుకే విరబూసె వేల
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
హా నా ప్రానమ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
షలలు షలలు షలలు షలలు
షలలు షలలు షలలు షలలు
ఎడబాటె వంతెనగ నడిపెనుగా నిన్ను చేరుకోగ
తడబాటె నర్తనగ నీ నడక నన్ను వెతికి రాద
సంకోచం తీర్చగా ముద్దు బాస చెస్తున్న
సంతోషం సాక్షిగా మూగ భాష వింటున్నా
నీలో లీనమై నేనే నీవనిపించేల
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
నా ప్రానమ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
హా పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
నా ప్రానమ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
అనురాగమ అభినందనం
అనుబందమా సుభవందనం
నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నది
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
నడి రేయె నిలవదుగ వెన్నెలగ నువ్వు నవ్వుతుంటే
ఈ హాయి చెదరదుగ నా జతగా నువ్వు చెంతనుంటే
చలి కాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి
చిగురిపుడు రాలదుగా పచ్చనైన ఆసలకి
ప్రేమె పందిరై బ్రతుకే విరబూసె వేల
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
హా నా ప్రానమ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
షలలు షలలు షలలు షలలు
షలలు షలలు షలలు షలలు
ఎడబాటె వంతెనగ నడిపెనుగా నిన్ను చేరుకోగ
తడబాటె నర్తనగ నీ నడక నన్ను వెతికి రాద
సంకోచం తీర్చగా ముద్దు బాస చెస్తున్న
సంతోషం సాక్షిగా మూగ భాష వింటున్నా
నీలో లీనమై నేనే నీవనిపించేల
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
నా ప్రానమ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
హా పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
naa pranama suswagatam song
naa pranama suswagatam song lyrics
naa pranama suswagatam song lyrics in telugu
naa pranama suswagatam song lyrics in telugu from daddy movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment