navvindi mallechendu song lyrics in telugu

యురేకా హహ్హాహ్హ
తార తతార తతారత్తా
తార తతార తతారత్తా
హహ్హాహ్హా హహ్హాహ్హా

హే నవ్వింది మల్లెచెండు
నచ్చింది గర్ల్‌ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు
జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక
నీ ముద్దు తీరేదాక
నవ్వింది మల్లెచెండు
నచ్చింది గర్ల్‌ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు
జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక
సకమిక సకమిక సకమిక సకమిక

లవ్వు సిగ్నల్ నాకివ్వగానే
నవ్వుకున్నాయ్ నా యువ్వనాలే
హహ్హాహ్హా హహ్హాహ్హా
ఆ నవ్వుతోనే కదిలెయ్యుగానే
నాటుకున్నయ్ నవనందనాలే
అహా చూపుల్లో నీ రూపం
కనురెప్పల్లో నీ ప్రాణం
కన్నుకొట్టి కమ్ముకుంట
కాలమంత అమ్ముకుంట
రపప్ప రపప్ప రపప్ప రపప్ప
కన్నె ఈడు జున్నులన్నీ జుర్రుకుంటా

నవ్వింది మల్లెచెండు
నచ్చింది గర్ల్‌ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు
జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక

కస్సుమన్న  ఓ కన్నెపిల్ల
యుస్సు అంటే ఓ కౌగిలింత
హహ్హాహ్హా హహ్హాహ్హా
కిస్సులిచ్చి నే కౌగిలిస్తే
అరె తీరిపోయే నాకున్న చింత
నేను పుట్టిందే నీ కోసం
ఈ జన్మంతా నీ ధ్యానం
ముద్దు పెట్టి మొక్కుకుంట
మూడు ముళ్ళు వేసుకుంట
సబబ్బా రిబబ్బా సబబ్బా
సబరిబరబ
ఏడు జన్మలేలుకుంట నేను జంటగా

నవ్వింది మల్లెచెండు
హహ్హాహ్హా హహ్హాహ్హా
నచ్చింది గర్ల్‌ఫ్రెండు
హహ్హాహ్హా హహ్హాహ్హా
దొరికెరా మజాగ ఛాన్సు
జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక
నీ ముద్దు తీరేదాక
యురేకా సకమిక
నీ ముద్దు తీరేదాక
యురేకా సకమిక
నీ ముద్దు తీరేదాక
యురేకా సకమిక
నీ ముద్దు తీరేదాక
హాయ్

అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా పాట లిరిక్స్

Comments