maaralante lokam song lyrics in telugu

మారాలంటే లోకం మారాలంటా నువ్వే

పీల్చే గాలి అందరి కోసం
వాన మేఘం దాచుకోదు తనకోసం
సూర్యకాంతి అందరికోసం
చంద్రజ్యోతి అడగదు ఏ స్వార్ధం
ఒక్కరికైనా మేలు చేస్తే లోకం అంతా మేలు జరిగేను
ఒక్కరికైనా హాని చేస్తే లోకం అంతా హాని కలిగేను
మారాలంటే లోకం మారాలంటా నువ్వే

నువ్వంటే లోకం నీవెంటే లోకం
ఈ మాట శ్లోకం సోదరా
నువ్వంటే లోకం నీవెంటే లోకం
ఈ మాట శ్లోకం సోదరా
మా తెలుగు తల్లికి మల్లెపూల దండ
మా తెలుగు తల్లికి మల్లెపూల దండ


మారాలంటే లోకం మారాలంటా నువ్వే
పీల్చే గాలి అందరి కోసం
వాన మేఘం దాచుకోదు తనకోసం
సూర్యకాంతి అందరికోసం
చంద్రజ్యోతి అడగదు ఏ స్వార్ధం
ఒక్కరికైనా మేలు చేస్తే లోకం అంతా మేలు జరిగేను
ఒక్కరికైనా హాని చేస్తే లోకం అంతా హాని కలిగేను
మారాలంటే లోకం మారాలంటా నువ్వే
మా తెలుగు తల్లికి మల్లెపూల దండ
మా తెలుగు తల్లికి మల్లెపూల దండ

Comments