General Science Bits in Telugu part 4

51. క్యాండిల్ అనే పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది ?

Ans. క్యాన్డేర్ అనగా మెరుపు



52. వేటితో తయారుచేసే కొవ్వొత్తులు మంచి వాసనను కలిగివుంటాయి ?

Ans. బిన్యాక్స్



53. పిల్లి రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతుంది ?

Ans. 14 గంటలు



54. షార్క్ చేపల్లో ఉండే దంతాల సంఖ్య ?

Ans. 4000


55. ప్రపంచములో అత్యంత ఎతైన పర్వత ఆవాసాలు గల పర్వత ఆవాసాలు?

Ans. ఆల్ఫైన్ పర్వత ఆవాసాలు




56. ఎడారులలో నివసించే ఏ ప్రాణులు ఒంటెల కన్నా ఎక్కువ రోజులు నీరు లేకుండా బతకగలవు ?

Ans. ఎలుకలు



57. మడఅడవులు ఎక్కడ పెరుగుతాయి ?

Ans. నదుల లోని మంచినీరు, సముద్రాలలో ఉప్పునీరు కలిసే ప్రాంతంలో


58. ఆవరణ వ్యవస్థ రకాలు?

Ans. భౌమ (నేల ) ఆవరణ వ్యవస్థ , జల ఆవరణ వ్యవస్థ



59. ఇసుక, కంకర, సిమెంట్ లను తగిన పాళ్ళలో కలిపి ఇనుప వలలలో వేయడాన్ని ఏమంటారు ?
Ans. కాంక్రీట్



60. మనదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు?

Ans. సాంబార్ సరస్సు - రాజస్థాన్



61. DRY ఐస్ అని దేనిని అంటారు?

Ans. కార్బన్ డై ఆక్సైడ్




62. తడవని దుస్తుల్ని తాయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు?

Ans. చార్లెస్ మేకింతోష్ – 1823



63. పాలిస్టర్ దారాలను వీటినుంచి తయారుచేస్తారు?

Ans. పెట్రోలియమ్




64. రేయాన్ దారాలను ఎలా తయారు చేస్తారు?

Ans. కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి



65. ఒక పత్తి కాయ నుంచి ఎన్ని మీటర్ల పొడవైన దారాన్ని తయారుచేయవచ్చు ?

Ans. 500 మీటర్లు



66. బనానా ఆయిల్ ను దీనినుంచి తయారుచేస్తారు ?

Ans. పెట్రోలియమ్



67. ఆపిల్ లో ఉండే నీటిశాతం ?

Ans. 84 %



68. దోస లో ఉండే నీటిశాతం ?

Ans. 96 %



69. పుష్పంలో గల లైంగిక భాగాలు ఏవి?

Ans. అండాశయం, కీలం, కీలాగ్రము, పరాగకోశాలు




70. పత్రంలోని రేఖలను యేమని పిలుస్తారు?

Ans. ఈనెలు



71. ఈనెల అమరికను ఏమని పిలుస్తారు ?

Ans. ఈనెల వ్యాపనం




72. మిరపకాయలు కారంగా ఉండటానికి కారణం ?

Ans. కాప్సేషియం అనే పదార్థం



73. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని యేమని పిలుస్తారు?

Ans. బాష్పీభవనం


74. ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని యేమని పిలుస్తారు?

Ans. సాంద్రీకరణం



75. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని యేమని పిలుస్తారు?

Ans. స్పటికీకరణం




76. ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే గాలి పీడనం ఏమవుతుంది?

Ans. తగ్గుతుంది



77. డైరీ పరిశ్రమలో పాలనుంచి పెరుగును భారీ ఎత్తున తయారుచేయడాన్ని ఏమంటారు?

Ans. కోయాగ్యులేషన్




78. రాడార్ ఎందుకు ఉపయోగ పడుతుంది?

Ans. వర్షం, మంచు మొదలగు వాటి గురించి తెలుసుకోవడానికి




79.స్థిరవిద్యుత్ ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

Ans. థేల్స్ ఆఫ్ మిలిస్ ( B.C 624 – 546 ) 



80. అపారదర్శక పదార్థాలకు ఉదాహరణ ?

Ans. ప్లాస్టిక్, స్టీల్, కార్డ్ బోర్డు, చెక్క









Comments