Celebrities who died young in India

చిన్న వయసులోనే ప్రాణాలు విడిచిన సినిమా తారలు: 



1. ఆర్తీఅగర్వాల్ :


 ఆర్తీఅగర్వాల్ తన అధిక బరువు తగ్గించుకోవడానికి జూన్ 4' 2015 లో లైపో సర్జెరీ అమెరికాలో చేయించుకుంది. అది వికటించి , ఇన్ఫెక్షన్ అయ్యి గుండెపోటుతో జూన్ 6' 2015 లో  మరణించింది.  


Arthi Agarwal Death Images, Arthi Agarwal Death

2. సిల్క్ స్మిత:


Silk Smitha Death Mystery | Silk Smitha Death Reasons
Silk Smitha Death Mystery | Silk Smitha Death Reasons 
సిల్క్ స్మిత సినిమా అభిమానుల కలలరాణి. ప్రత్యేక గీతాలకు పెట్టింది పేరు. ఈమె పలు వ్యక్తిగత కారణాల వల్ల 22/09/ 1996 లో  ఆత్మహత్య చేసుకుని మరణించింది. 

Comments