- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
దాశరధి కరుణా పయోనిధీ
గుహుడు నీకు చుట్టమా
నువ్వే దిక్కని నమ్మడమా
నీ ఆలయమును నిర్మించడమా
నిరతము నిను భజియించడమా
రామ కోటి రచిఇంచడమా
సీతా రామస్వామి నే చేసిన నేరమదేమి
ని దయ చూపవదేమి ని దర్శన మీయవదేమి
దాశరధి కరుణాపయోనిధీ
సంభాషణ :
( కమల అదిగో శబరి శబరి
సకలప్రద ప్రదాతకి ఫలాలు తినిపిస్తోంది
ఇదిగో ఇటు చూడు గుహుడు
నారామయ్య గుండెలకు హత్తుకున్నాడు )
గుహుడు నీకు చుట్టమా
గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తోబుట్టువా
ఎంగిలి పళ్ళను తిన్నావు
నీ రాజ్యము రాసిమ్మంటిన
నీ దర్శనమే ఇమ్మంటిని కానీ
ఏల రావు నన్నెలరావు
నన్నేల ఏల ఏల రావూ
సీతా రామ స్వామీ
సంభాషణ :
కమల ఇసుక రాల్చినందుకే
తన స్పర్శతో ఆ జాతి మొత్తాన్ని కరుణించాడే
అంత గుడి కట్టించిన నాపై ఇలా సీతకన్ను వేసాడేందుకు
ఆ సీతారామచంద్రుడు
సీతా రామస్వామి నే చేసిన నేరమదేమి
ని దయ చూపవదేమి ని దర్శన మీయవదేమి
రామ రసరమ్య ధామ, రమణీయ
నామ రఘువంశ సోమా, రణరంగ
భీమా, రాక్షస విరామ, కమనీయ
ధామ, సౌందర్య సీమ నీరాజశ్యామ
నిజ భుజోద్దామా భోజనల లామ,
భువన జయ రామ, పాహి భద్రాద్రి రామ పాహీ
తక్షణ రక్షణ విశ్వవిలక్షణ
ధర్మ విచక్షణ గోదారికలిసేనేమి రా
డాన్ డ డ, డాన్ డ డ, డాన్ డ నినాదముల
జాండమునిండ మత్త వేదండము
నిక్కీనే పొగడు ని అభయవ్రతమేథిరా
ప్రేమ రసాంతరంగా హృదయాంగమా
శృంగ శుభంగా రంగ బహురంగదా
భంగ తుంగ సుగుణైక తరంగ
సుసంగా సత్య సారంగా సుశ్రుతివిహంగా
పాప మృదు సాంగ విభంగా
భూతల పతంగా
మధు మంగళ రూపము చూపవేమి రా
గరుడగమనా రా రా
గరుడగమనా రా రా
daasaradhi song from annamayya movie.
daasaradhi song lyrics
daasaradhi song lyrics in telugu
daasaradhi song lyrics in telugu from annamayya movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment