yetovellipoyindi manasu song lyrics

ఎటో వెల్లిపోయింది మనసు
ఎటో వెల్లిపోయింది మనసు
ఇలా ఒంటరయింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ
కబురియలేవా ఏమయిందో

ఎటో వెల్లిపోయింది మనసు
ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ
కబురియలేవా ఏమయిందో
ఏమయిందో ఏమయిందో

ఏ స్నేహమూ కావాలని
ఇన్నాలుగా తెలియలేదూ
ఇచ్చేందుకే  మనసుందని
నాకెవ్వరు చెప్పలేదూ
చెలిమి చిరునామా తెలుసుకోగానే
రెక్కలొచ్చాయో ఏమిటో

ఎటో వెల్లిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ
కబురియలేవా ఏమయిందో
ఏమయిందో ఏమయిందో

కలలన్నవి కోలువుండని
కనులుండి ఏం లాభమందీ
ఏ కదలిక కనిపించని
శిల లాంటి బ్రతుకెందుకందీ
తోడు ఒకరుంటే జీవితం ఎంతో
వేడుకవుతుంది అంటూ

ఎటో వెల్లిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ
కబురియలేవా ఏమయిందో
అహా అహా మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ
కబురియలేవా ఏమయిందో
ఏమయిందో అహ అహ
గ్రీకు వీరుడూ నా రాకుమారుడూ పాట లిరిక్స్
చిరంజీవి హిట్ సాంగ్స్ లిరిక్స్
కన్నుల్లోని నీ రూపమే పాట లిరిక్స్


Comments