General Science Bits in Telugu part 5

81. విద్యుత్ కి ధన, ఋణ అవేశాలు ఉంటాయని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

Ans. బెంజిమన్ ప్రాంక్లిన్ ( 1706 – 1790 )



82. జంతువుల శరీరం లో విద్యుత్ ఉంటుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

Ans. లూగీ గాల్వనీ ( 1737 - 1798 )



83. విద్యుత్ అయస్కాంతంగా పనిచెస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

Ans. హన్స్ ఆయిర్ స్టడ్ ( 1777 - 1851)



84. విద్యుత్ మోటార్ ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

Ans. మైఖెల్ ఫారడే ( 1791 – 1867 )


85. విద్యుత్ జనరేటర్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

Ans. మైఖెల్ ఫారడే ( 1791 – 1867 )


86. విద్యుత్ పవర్ ప్లాంట్ ని మొట్టమొదటిసారి ఎక్కడ ఏర్పాటు చేసారు ?

Ans. ఇంగ్లాండ్ లోని గోడల్మింగ్



87. అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ని ఎవరు స్ఠాపించారు?

Ans. థామస్ ఆల్వా ఎడిసన్


88. మొఘల్ పరిపాలనా కాలం లో భూమిని వేటితో కొలిచేవారు ?

Ans. గజ, బిగా


89.మనదేశం లో మెట్ రిక్ పద్ధతిని ప్రమాణిక పద్ధతిగా ఎప్పుడు స్వీకరించారు ?

Ans. 1957 April 1


90. విమానాలు, ఓడల వేగాన్ని వేటితో కొలుస్థారు ?

Ans. నాటికల్ మైల్



91. ఒక మైలు ఎన్ని కిలోమీటర్లకు సమానం ?

Ans. 1.61 కిలోమీటర్లకు



92. నక్షత్రాల మధ్య దూరాన్ని ఏ యూనిట్లలొ కొలుస్థారు ?

Ans. పారలాక్స్



93. పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ పొడవు ఎంత ?

Ans. 5.7 c.m



94.పక్షులలో బరువైన పక్షి ఆస్త్రిచ్, బరువు ఎంత?

Ans. 345 pounds or 156 kgs



95.మన శరీరం లో పొడవైన ఎముక ఏది?

Ans. ఫీమర్ , తొడ భాగం లో ఉంటుంది


96.ఆరోగ్యవంతుడైన మానవుడి గుండె జీవిత కాలం లో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?

Ans. 2.5 బిలియన్



97. మానవుని గుండె నిముషానికి ఎన్ని లీటర్ల రక్థాన్ని పంపుచెస్థుంది?

Ans. 5 – 30 లీటర్లు


98. మన శరీరం లో ఎముకలు, కీళ్ళు సంఖ్య ?

Ans. 206 ఎముకలు, 203 కీళ్ళు


99. మెడలో మానవుని లాగే మెడలో ఏడు ఎముకలు గల జంతువు ఏది?

Ans. జిరాఫి



100. విద్యుత్ ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

Ans. విలియం బర్ద్స్ 


Comments