- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో
కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో
మత్తులాగా అల్లావే
కళా నిజం ఒకే క్షణం
అయోమయంగా ఉందే
చెరో సగం పంచె విధం
ఇదేమిటో బాగుందే
" మెల్ల మెల్ల మెల్ల మెల్లగా"
మరో నేనులా మారానే
పద రమ్మని అలా వేలితో
కాలాన్నే ఇలా ఆపావే
ఎందుకేమో ముందు లేదే ఈ హాయి
సందడేమో అల్లుతూనే నీవైపోయే
ప్రతి క్షణం సంతోషమే
ప్రతి క్షణం సంతోషమే
నేనెప్పుడూ చూడందే
ప్రపంచమే చూసానులే
నీలా ఏది లేదంటే
" మెల్ల మెల్ల మెల్ల మెల్లగా "
మనసే లోపలే మనసే ఏ
మనసే లోపలే మనసే ఏ
మురిసే నీవిలా కలిసే ఏ
నిమిషాలే రోజులై నిలిచెను చేతిలో
నేనుంటా నీడలా ఇలా నీతోనే అన్ని వేళలా
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే
అల్లరేదో తెచ్చాడే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే
ఆశాలేవో ఇచ్చాడే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో
కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో
కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో
మత్తులాగా అల్లావే
ABCD movie song in telugu
mella mellagaa song in telugu
mella mellagaa song lyrics in telugu
sid sriram latest songs
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment