nandikonda song lyrics in telugu geetanjali movie


ఓఓఓఓ
ఓఓఓఓ
ఓఓఓఓ
ఓఓఓఓ

నంది కొండ వాగుల్లోన
నల్ల తుమ్మ నీడల్లో 
చంద్ర వంక కోనల్లోన 
సందె పొద్దు సీకట్లో 
నీడల్లే ఉన్నానీతో వస్తున్నా 
నా ఊరేది ఏది?? 
నా పేరేది ఏది?? 
నా దారేది ఏది?? 
నా వారేరి

ఓఓఓఓ
ఓఓఓఓ
ఓఓఓఓ
ఓఓఓఓ

ఏనాడో ఆరింది నా వెలుగు 
నీ దరికే నా పరుగు 
ఆనాడే కోరాను నీ మనసు 
నీ వరమే నన్నడుగు 
మోహిని పిశాచి నా చెలిలే 
శాకిని విశూచి నా సఖిలే 
మోహిని పిశాచి నా చెలిలే 
శాకిని విశుచి నా సఖిలే 
విడువకుర వదలనుర ప్రేమెర నీ మీద

నంది కొండ వాగుల్లోన 
నల్ల తుమ్మ నీడల్లో

భూత ప్రేత పిశాచ భేతల మారే 
డం డం ఝాడం భం భం 
నంది కొండ వాగుల్లోన 
నల్ల తుమ్మ నీడల్లో 
చంద్ర వంక కోనల్లోన 
సందె పొద్దు సీకట్లో 
నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా 
నీ కభళం పడతా 
నిను కట్టుకుపోతా 
నీ భరతం పడతా
నిను పట్టుకుపోతా

ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ
ఓఓఓఓ
ఓఓఓఓ

ఢాకిని ఢక్కా ముక్కల చెక్కా 
దంబో తినిపిస్తాన్
తాటకివనిపిస్తే తాటలు వలిచేస్తాన్ 
గుంటరి నక్క డొక్కలో చొక్కా అంభో అనిపిస్తాన్
నక్కలు తొక్కిస్తాన్ 
చుక్కలు తగ్గిస్తాన్ 
రక్కిస మట్ట తొక్కిస గుట్ట 
పంభే దులిపేస్తాన్ 
తీతువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్ 
రక్కిస మట్ట తోక్కిస గుట్ట పంభే దులిపేస్తాన్ 
తీతువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్ 
వస్తాయా ఫట్ ఫట్ ఫట్ ఫట్ 
వస్తాయా ఝట్ ఝట్ ఝట్ ఫట్ కోపాలా 
మసజస తతగా శార్ధూలా

నంది కొండ వాగుల్లోన 
నల్ల తుమ్మ నీడల్లో 
చంద్ర వంక కోనల్లోన 
సందె పొద్దు సీకట్లో 
నీడల్లే ఉన్నా న్న న్న న్న 
నీతో వస్తున్నా 
నీ ఖబళం పడతా 
నిను కట్టుకుపోతా 
నీ భరతం పడతా 
నిను పట్టుకుపోతా 

ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ
ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ

నంది కొండ వాగుల్లోన 
నల్ల తుమ్మ నీడల్లో 
చంద్ర వంక కోనల్లోన 
సందె పొద్దు సీకట్లో

అక్కినేని నాగార్జున నటించిన సినిమాలు
గ్రీకు వీరుడూ నా రాకుమారుడూ పాట లిరిక్స్
శ్రీరామదాసు సినిమా పాటల లిరిక్స్
ఓ ప్రియా ప్రియా పాట లిరిక్స్ - నాగార్జున గీతాంజలి సినిమా
జగడ జగడ జగడం చేసేస్తాం పాట లిరిక్స్ - గీతాంజలి సినిమా
ఓ పాప లాలి పాట లిరిక్స్ - నాగార్జున గీతాంజలి సినిమా
జల్లంత కవ్వింత గీతాంజలి సినిమా పాట లిరిక్స్
ఆమని పాడవే హాయిగా గీతాంజలి సినిమా పాట లిరిక్స్

Comments