akkineni nagarjuna movies list in telugu

అక్కినేని నాగార్జున, 1961 లో మొదటి సారిగా 8 నెలల వయసులో తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు చిత్రం వెలుగు నీడలులో వెండితెరపై కనిపించాడు.  1986 లో విక్రమ్ చిత్రంతో కథానాయకుడిగా అడుగుపెట్టి మన్మధుడు గా తెలుగు సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. కథానాయకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న  అక్కినేని నాగార్జున ఏ ఏ సినిమాలలో నటించాడో ఇప్పుడు చూద్దాం ..

1986                                       చిరంజీవి హిట్ సాంగ్స్ లిరిక్స్

1.విక్రమ్ 
2.కెప్టెన్ నాగార్జున్
3.అరణ్యకాండ 

1987

4.మజ్ను                                   గ్రీకు వీరుడూ నా రాకుమారుడూ పాట లిరిక్స్
5.సంకీర్తన
6.కలెక్టర్ గారి అబ్బాయి
7.అగ్ని పుత్రుడు
8.కిరాయి దాదా 

1988 

9.ఆఖరి పోరాటం
10.చినబాబు
11.మురళి క్రిష్ణుడు 
12.జానకి రాముడు                                      అల్లా శ్రీ రామా సాంగ్ లిరిక్స్

1989

13.విజయ్ 
14.విక్కీ దాదా 
15.గీతాంజలి 
16.అగ్ని 
17.శివ 

1990                                                    ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా పాట లిరిక్స్ 

18.ప్రేమ యుద్ధం
19.నేటి సిద్దార్థ 
20.ఇద్దరు ఇద్దరే 
21.శివ 

1991

22.నిర్ణయం                                         పలుకే బంగారమాయెనా - శ్రీరామదాసు పాట లిరిక్స్
23.చైతన్య 
24.శాంతి క్రాంతి 
25.జైత్రయాత్ర 

1992

26.కిల్లర్ 
27.ఖుదా గవహ్ 
28.అంతం 
29.ద్రోహి 
30.ప్రెసిడెంట్ గారి పెళ్ళాం 

1993
                                                              ఇక్ష్వాకు కుల తిలక పాట లిరిక్స్ శ్రీ రామదాసు సినిమా
31.రక్షణ 
32.వారసుడు 
33.అల్లరి అల్లుడు 

1994

34.గోవిందా గోవిందా 
35.హలో బ్రదర్ 
36.క్రిమినల్

1995

37.ఘరానా బుల్లోడు 
38.సిసింద్రీ 
39.వజ్రం 

1996

40.రాముడొచ్చాడు 
41.మిస్టర్ బేచారా 
42.నిన్నేపెళ్లాడతా 

1997

43.అన్నమయ్య 
44.రాట్చగన్ 

1998

45.ఆవిడా మా ఆవిడే 
46.ఆటోడ్రైవర్ 
47.అంగారెయ్ 
48.చంద్రలేఖ 
49.జకాహ్మ్ 

1999

50.సీతారామరాజు 
51.రావోయి చందమామ 

2000

52.నువ్వు వస్తావని 
53.నిన్నే ప్రేమిస్తా 
54.ఆజాద్ 

2001

55.ఎదురులేని మనిషి 
56.బావనచ్చాడు 
57.అధిపతి 
58.ఆకాశవీధిలో 
59.స్నేహమంటే ఇదేరా 

2002

60.సంతోషం 
61.అగ్ని వర్ష                                        కన్నుల్లోని నీ రూపమే పాట లిరిక్స్
62.మన్మధుడు 

2003

63.శివమణి 
64.ఎల్ ఓ జి కార్గిల్ 

2004

65.నేనున్నాను 
66.మాస్ 

2005

67.సూపర్ 

2006

68.శ్రీరామదాసు 
69.బాస్ 

2007

70.డాన్ 

2008

71.క్రిష్ణార్జున 
72.కింగ్ 

2010

73.కేడి 
74.రగడ 

2011

75.గగనం 
76.పయనం 
77.రాజన్న 

2012

78.షిరిడి సాయి 
79.డమరుకం 
80.గ్రీకువీరుడు 

2013

81.శ్రీ జగద్గురు ఆదిశంకర 
82.భాయ్ 

2014

83.మనం 

2016

84.సోగ్గాడే చిన్నినాయనా 
86.తోజ 
87.నిర్మల కాన్వెంట్ 

2017

88.ఓం నమోవెంకటేశాయ 
89.రాజుగారి గది 2


90.ఆఫీసర్ 
91.దేవదాస్ 

2019

92.మన్మధుడు 2 

కథానాయకుడి గానే కాకుండా అతిధి పాత్రల్లో కూడా నటించి మెప్పించాడు అక్కినేని నాగార్జున. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
1. వెలుగు నీడలు 
2.సుడిగుండాలు 
3.త్రిమూర్తులు 
4.రావు గారి ఇల్లు 
5.ఘటోత్కచుడు 
6.స్టైల్ 
7.తకిట తకిట 
8.దొంగాట 
9.అఖిల్ 
10.సైజ్ జీరో 
11.ప్రేమమ్ 

విన్నపాలు వినవలె వింతవింతలు - అన్నమయ్య సినిమా
శోభనమే శోభనమే అన్నమయ్య పాట లిరిక్స్
మూసిన ముత్యాల కేలే మొరగులు పాట లిరిక్స్
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి అన్నమయ్య పాట లిరిక్స్
పాలనేత్రానల ప్రబల విద్యుల్లతా అన్నమయ్య పాట లిరిక్స్

Comments