- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
కలలో నీ నామస్మరణ
మరువ చక్కని తండ్రీ
కలలో నీ నామస్మరణ
మరువ చక్కని తండ్రీ
పిలచినా పలుకవేమి
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె
పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ
మరువ చక్కని తండ్రీ
పలుకే
పలుకే బంగారమాయెనా
కోదండపాణి పలుకే బంగారమాయెనాపిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ
మరువ చక్కని తండ్రీ
పలుకే
పలుకే బంగారమాయెనా
రామా..............
ఇరవుగ ఇసుకలోన
పొరలిన ఉడుత భక్తికి
ఇరవుగ ఇసుకలోన
పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకాదా
శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకాదా
కరుణించు భద్రాచల వరరామదాస పోష
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
కోదండపాణి పలుకే బంగారమాయెనాపలుకే బంగారమాయె
పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ
మరువ చక్కని తండ్రీ
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
palukae bangaaramayena song lyrics
palukae bangaaramayena song lyrics from sri raamadaasu
palukae bangaaramayena song lyrics in telugu
sri raamadaasu movie songs
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment