- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఒకే ఒక లోకం నువ్వే....లోకంలోన అందం నువ్వే....
అందానికే హృదయం నువ్వే....
నాకే అందావే....
ఎకాఎకీ కోపం నువ్వే....
కోపంలోన దీపం నువ్వే....
దీపం లేని వెలుతురు నువ్వే..
ప్రాణాన్నిలా వెలిగించావే....
నిన్ను నిన్నుగా ప్రేమించనా....
నన్ను నన్నుగా అందించనా....
అన్ని వేళలా తోడుండనా....
జన్మజన్మలా జంటవ్వనా....
ఒకే ఒక లోకం నువ్వే....
లోకంలోన అందం నువ్వే.....
అందానికే హృదయం నువ్వే....
నాకే అందావే....
ఎకాఎకీ కోపం నువ్వే....
కోపంలోన దీపం నువ్వే....
దీపం లేని వెలుతురు నువ్వే....
ప్రాణాన్నిలా వెలిగించావే....
నిన్ను నిన్నుగా ప్రేమించనా..
నన్ను నన్నుగా అందించనా..
అన్ని వేళలా తోడుండనా..
జన్మజన్మలా జంటవ్వనా
ఓ.... కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా....
కాలమంత నీకే నేను కావలుండనా....
ఓ.. ..కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా....
కాలమంత నీకే నేను కావలుండనా....ఆఆ.... ఆ....
నిన్న మొన్న గుర్తే రాని సంతోషాన్నే పంచైనా....
ఎన్నాళ్లైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా....
చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా....
క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే....
అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే....
ఎండే నీకు తాకిందంటే చెమటే నాకు పట్టేనే....
చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే....
దేహం నీది నీ ప్రాణమే నేనులే....
ఒకే ఒక లోకం నువ్వే....
లోకంలోన అందం నువ్వే....
అందానికే హృదయం నువ్వే....
నాకే అందావే....
ఎకాఎకీ కోపం నువ్వే....
కోపంలోన దీపం నువ్వే....
దీపం లేని వెలుతురు నువ్వే....
ప్రాణాన్నిలా వెలిగించావే....
నిన్ను నిన్నుగా ప్రేమించనా..
నన్ను నన్నుగా అందించనా..
అన్ని వేళలా తోడుండనా..
జన్మజన్మలా జంటవ్వనా!

అక్కినేని నాగార్జున నటించిన సినిమాలు
గ్రీకు వీరుడూ నా రాకుమారుడూ పాట లిరిక్స్
శ్రీరామదాసు సినిమా పాటల లిరిక్స్
ఓ ప్రియా ప్రియా పాట లిరిక్స్ - నాగార్జున గీతాంజలి సినిమా
జగడ జగడ జగడం చేసేస్తాం పాట లిరిక్స్ - గీతాంజలి సినిమా
ఓ పాప లాలి పాట లిరిక్స్ - నాగార్జున గీతాంజలి సినిమా
జల్లంత కవ్వింత గీతాంజలి సినిమా పాట లిరిక్స్

aadhi movies latest
oke oka lokam song lylrics in telugu
sashi movie songs
telugu hit songs lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment