General Science Bits in Telugu part 6


101.ఇంద్రధనుస్సు ఎప్పుడు ఏర్పడుతుంది?

Ans. నీటి బిందువుగుండా సూర్యకాంతి  ప్రయాణించినప్పుడు


102. కాంతి సెకనుకు ఎంత వేగంతో ప్రయానిస్తుంది?
Ans. మూడు లక్షల కిలో మీటర్లు


103. కాంతి గురించి అధ్యయనం చేసే శాస్థ్రాన్ని ఏమని పిలుస్థారు?

Ans. ద్రుశ్యశాస్త్రం ( optics )



104. సూర్యకాంతి సముద్రమ్లో ఎంత లోతు వరకు ప్రయానిస్థుంది?

Ans. 262 అడుగులు


105. తెల్లని కాంతిలో ఎన్ని రంగులు ఉంటాయి ?

Ans. ఏడు రంగులు


106. అప్పుడే పుట్టిన నీలి తిమింగలం పొడవు  మరియు బరువు ఎంత ?

Ans. 20 – 21 అడుగులు, 3000 కిలోలు



107. మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు ఏవి?

Ans. మెదడు కణాలు



108. జున్ను తయారీలో శిలీంద్రాలను ఉపయోగించడాన్ని ఏమంటారు?

Ans. కిణ్వనం


109. మైక్రోస్కోప్ ని కనుగొన్న శాస్థ్రవేత్త ఎవరు?

Ans. జకారస్ జాన్ సన్ మరియు అతని తండ్రి హేన్స్ 



110. సూర్యకాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది?

Ans. 8 – 17 seconds 

Comments