- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర
బాహు మధ్య విలసితేంద్రియా....!!
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర
బాహు మధ్య విలసితేంద్రియా....!!
వేద వినుత రాజమండలా శ్రీరామచంద్ర
ధర్మ కర్మ యుగళ మండలా....!!
సతత రామ దాస పోషకా శ్రీ రామచంద్ర
వితత భద్రగిరి నివేశకా....!!
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర
బాహు మధ్య విలసితేంద్రియా....!!
బాహు మధ్య విలసితేంద్రియా....!!
బాహు మధ్య విలసితేంద్రియా....!!
కోదండరామ కోదండరామ
కోందండరాం పాహి కోదండరామ
కోదందరామ కోదండరామ
కోందండరాం పాహి కోదండరామ
నీదండ నాకు నీవెందు బోకు
మాదెలా నీకు వద్దు పరాకు
కోదండరామ కోదండరామ
కోందండరాం పాహి కోదండరామ
తల్లివి నీవే తండ్రివి నీవే
దాతవు నీవే దైవము నీవే
కోదండరామా కోదండరామా
రామ రామ రామ కోందండరామ
తక్కువేమి మనకూ
రాముండొక్కడుండు వరకూ
తక్కువేమి మనకూ
రాముండొక్కడుండు వరకూ
ఒక్క తోడుగా భగవంతుండు మును
చక్రధారియై చెంతనె ఉండగ
తక్కువేమి మనకూ
రాముండొక్కడుండు వరకూ
తక్కువేమి మనకూ
రాముండొక్కడుండు వరకూ
జై జై రామా జై జై రామా
జగదభిరామ జానకి రామా
జై జై రామా జై జై రామా
జగదభిరామ జానకి రామా
జై జై రామా జై జై రామా
జగదభిరామ జానకి రామా
జై జై రామా జై జై రామా
జగదభిరామ జానకి రామా
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రివై దేహి రామప్రభో
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రివై దేహి రామప్రభో
పాహి రామప్రభో....!!
శ్రీమన్మహాగుణ స్తోమాభి రామ
మీ నామ కీర్తనలు వర్ణింతు రామప్రభో
సుందరాకార మన్మందిరాద్ధార
సీతేందిరా సం యుతానంద రామప్రభో
పాహి రామప్రభో....!!
పాహి రామప్రభో....!!
పాహి రామప్రభో....!!
bhadrasaila rajamandira song lyrics
bhadrasaila rajamandira song lyrics in telugu
bhadrasaila rajamandira song lyrics from sriramadasu movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment