om namaha song lyrics in telugu geetanjali

చుక్కలన్ని నన్ను చుట్టు ముట్టి ఉన్నాపాట లిరిక్స్

ఊ ఊ ఊ ఊ

ఓం నమః నయన శృతులకు 
ఓం నమః హృదయలయలకు 
ఓం

ఓం నమః అధర జతులకు 
ఓం నమః మధుర స్మృతులకు
ఓం

నీ హృదయం తపన తెలిసీ 
నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలొకటై
కౌగిలిలో కలిసి కరిగే లీలలో
రేగిన కోరికలతో 
గాలులు వీచగా
జీవన వేణువులలో
మోహన పాడగా
దూరము లేనిదై
లోకము తోచగా
కాలము లేనిదై
గగనము అందగా
సూరీడే ఒరిగి ఒదిగి 
జాబిల్లి ఒడిని అడిగే వేళా
ముద్దులా పొద్దుకే నిదుర లేపే 
ప్రణయ గీతికి 

ఓం నమః నయన శృతులకు 
ఓం నమః హృదయలయలకు 
ఓం

ఒంటరి బాటసారీ జంటకు చేరగా
కంటికి పాపవైతే రెప్పగా మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై 
పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై
జననమందిన ప్రేమ జంటకి


ఓం నమః నయన శృతులకు 
ఓం నమః హృదయలయలకు 
ఓం
ఓం నమః అధర జతులకు 
ఓం నమః మధుర స్మృతులకు
ఓం
నీ హృదయం తపన తెలిసీ 
నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలొకటై
కౌగిలిలో కలిసి కరిగే లీలలో

అక్కినేని నాగార్జున నటించిన సినిమాలు
గ్రీకు వీరుడూ నా రాకుమారుడూ పాట లిరిక్స్
శ్రీరామదాసు సినిమా పాటల లిరిక్స్
ఓ ప్రియా ప్రియా పాట లిరిక్స్ - నాగార్జున గీతాంజలి సినిమా
జగడ జగడ జగడం చేసేస్తాం పాట లిరిక్స్ - గీతాంజలి సినిమా
ఓ పాప లాలి పాట లిరిక్స్ - నాగార్జున గీతాంజలి సినిమా
జల్లంత కవ్వింత గీతాంజలి సినిమా పాట లిరిక్స్
ఆమని పాడవే హాయిగా గీతాంజలి సినిమా పాట లిరిక్స్
నంది కొండ వాగుల్లోన పాట లిరిక్స్

Comments