- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు
సారంగదరియా
దాని కుడి భుజం మీద కడవ
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
దాని ఎడం భుజం మీద కడవ
దాని ఎజెంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
కాళ్లకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే ఘల్ ఘల్
కొప్పుల మల్లె దండల్ లేకున్న చక్కిలి గిల్ గిల్
నవ్వులో లేవురా ముత్యాల్ అది నవ్వితే వస్తాయ్ మురిపాల్
నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమల పాకుల్
మునిపంటితో మునిపంటితో
మునిపంటితో నొక్కితే పెదవుల్
ఎర్రగ అయితదిరా మన దిల్
చురియా చురియా చురియా
అది సుర్మా పెట్టిన చురియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
దాని ఎడం భుజం మీద కడవ
దాని ఎజెంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
రంగే లేని నా అంగీ జడ తాకితే అయితది నల్లంగి
మాటల ఘాటు లవంగి మర్ల పడితే అది శివంగి
చురియా చురియా చురియా
అది సుర్మా పెట్టిన చురియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
దాని ఎడం భుజం మీద కడవ
దాని ఎజెంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
రంగే లేని నా అంగీ జడ తాకితే అయితది నల్లంగి
మాటల ఘాటు లవంగి మర్ల పడితే అది శివంగి
తీగలు లేని సారంగి వాయించపోతే అది ఫిరంగి
గుడియా గుడియా గుడియా
అది చిక్కని చుడియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
దాని సెంపల్ వెన్నెల కురియా
దాని సెవులకు దుద్దులు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
దాని నడుం ముడతలే మెరియా
పడిపోతది మొగోల్ల దునియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
దాని కుడి భుజం మీద కడవ
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
దాని ఎడం భుజం మీద కడవ
దాని ఎజెంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
గుడియా గుడియా గుడియా
అది చిక్కని చుడియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
దాని సెంపల్ వెన్నెల కురియా
దాని సెవులకు దుద్దులు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
దాని నడుం ముడతలే మెరియా
పడిపోతది మొగోల్ల దునియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
దాని కుడి భుజం మీద కడవ
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
దాని ఎడం భుజం మీద కడవ
దాని ఎజెంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదుర సెలియా
దాని పేరే సారంగదరియా
అక్కినేని నాగార్జున నటించిన సినిమాలు
గ్రీకు వీరుడూ నా రాకుమారుడూ పాట లిరిక్స్
శ్రీరామదాసు సినిమా పాటల లిరిక్స్
ఓ ప్రియా ప్రియా పాట లిరిక్స్ - నాగార్జున గీతాంజలి సినిమా
జగడ జగడ జగడం చేసేస్తాం పాట లిరిక్స్ - గీతాంజలి సినిమా
ఓ పాప లాలి పాట లిరిక్స్ - నాగార్జున గీతాంజలి సినిమా
జల్లంత కవ్వింత గీతాంజలి సినిమా పాట లిరిక్స్
గ్రీకు వీరుడూ నా రాకుమారుడూ పాట లిరిక్స్
శ్రీరామదాసు సినిమా పాటల లిరిక్స్
ఓ ప్రియా ప్రియా పాట లిరిక్స్ - నాగార్జున గీతాంజలి సినిమా
జగడ జగడ జగడం చేసేస్తాం పాట లిరిక్స్ - గీతాంజలి సినిమా
ఓ పాప లాలి పాట లిరిక్స్ - నాగార్జున గీతాంజలి సినిమా
జల్లంత కవ్వింత గీతాంజలి సినిమా పాట లిరిక్స్
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment