adigaa adigaa song lyrics in telugu

అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలె క్షనమా చెలి ఏదని
నన్నే మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదని

నువ్వె లేని నన్ను ఊహించలేను
న ప్రతి ఊహలోను వెతికితే మనకదే
నీలోనె ఉన్న నిను కోరి ఉన్న
నిజమై నడిచా జతగా

గుండెలోతుల్లో  ఉంది నువ్వేగా
నా సగమే న జగమే నువ్వేగా
నీ స్నేహమె నను నడిపే స్వరం
నిను చేరగ ఆగిపొనీ పయనం
అలుపే లేని గమనం

                                                                                                                          " అడిగా అడిగా "

నువ్వె లేని నన్ను ఊహించలేను
న ప్రతి ఊహలోను వెతికితే మనకదే
నీలోనె ఉన్న నిను కోరి ఉన్న
నిజమై నడిచా జతగా....

ఓ ఓ ఓ....



Comments