- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలక
గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద
గోవింద గోవింద గోవింద చిన్ని పూమాల సేవల గోవింద
వినా వేంకటేశం ననాధో ననాధ
సదా వెంకటేశం స్మరామి స్మరామి
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలక
శ్రీవేంకటేశ శ్రిత సంబంధ
సేవా భాగ్యము దేహి ముకుందా
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలక
తిరు పధములకు తిరువడి దండలు
శ్రీ భూసతులకు సిరి హారములు
తిరు పధములకు తిరువడి దండలు
శ్రీ భూసతులకు సిరి హారములు
అకళంక శంఖ చక్రాలకు
అపురూప కుసుమ మాలికలు
ఆజాను బాహు పరియంతము
అలరుల తావళ హారములు
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలక
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలక
మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు
చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు
కలువలు కమలాలు కనకాంబరాలు
పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు
మరువం దమనం మావి మాచి వట్టి వేరు కురువేరులు
గురుడా గన్నేరు నంది వర్ధనాలు
హరిత హరిద్ర బిల్వ తులసి దళాలు
నీకోసం విరిసే
నిను చూసి మురిసే
నీ మెను తాకి మెరిసే
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలక
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర - శ్రీరామదాసు పాట లిరిక్స్
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
ఆనంద నిలయ వర పరిపాలక
గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద
గోవింద గోవింద గోవింద చిన్ని పూమాల సేవల గోవింద
వినా వేంకటేశం ననాధో ననాధ
సదా వెంకటేశం స్మరామి స్మరామి
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలక
శ్రీవేంకటేశ శ్రిత సంబంధ
సేవా భాగ్యము దేహి ముకుందా
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలక
తిరు పధములకు తిరువడి దండలు
శ్రీ భూసతులకు సిరి హారములు
తిరు పధములకు తిరువడి దండలు
శ్రీ భూసతులకు సిరి హారములు
అకళంక శంఖ చక్రాలకు
అపురూప కుసుమ మాలికలు
ఆజాను బాహు పరియంతము
అలరుల తావళ హారములు
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలక
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలక
మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు
చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు
కలువలు కమలాలు కనకాంబరాలు
పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు
మరువం దమనం మావి మాచి వట్టి వేరు కురువేరులు
గురుడా గన్నేరు నంది వర్ధనాలు
హరిత హరిద్ర బిల్వ తులసి దళాలు
నీకోసం విరిసే
నిను చూసి మురిసే
నీ మెను తాకి మెరిసే
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలక
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
akhilandakoti bramhanda song
akhilandakoti bramhanda song lyrics
akhilandakoti bramhanda song lyrics in telugu
dasaavathaaram movie songs
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment