- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
111.అయస్కాంతాన్ని కనుగొన్నది ఎవరు?
Ans: మాగ్నస్
Ans: మాగ్నస్
112. సహజ అయస్కాంత రాయిని ఏమని పిలుస్తారు?
Ans: లోడ్ స్టోన్స్
113. దండాయస్కాంతానికి అతుక్కున్న మట్టిలో ఉన్న నల్లటి పదార్థాన్ని ఏమని పిలుస్తారు?
Ans: ఇనుప రజను
114. స్వేచ్చగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడు ఏ దిక్కులను సూచిస్థుంది?
Ans: ఉత్తరం , దక్షిణం
115.వేటిని సజాతి ద్రువాలు అంటారు?
Ans: ఉత్తరం – ఉత్తరం
దక్షిణం – దక్షిణం
116. వేటిని విజాతి ద్రువాలు అంటారు?
Ans: ఉత్తరం – దక్షిణం
దక్షిణం – ఉత్తరం
117. వాతావరణమ్లో, నీటి ఆవిరి చిన్న చిన్న బిందువులుగా ఏర్పడడాన్ని ఏమంటారు?
Ans: మేఘం
118. నీటి బిందువ్లులు ఘనీభవించి మంచుముక్కలుగా కింద పడటాన్ని ఏమంటారు?
Ans: వడగండ్లు
119. చీమలు హనీడ్యూ అనే పదార్థం కోసం ఏ కీటకాలను పెంచుతాయి?
Ans: ఏపిడ్స్

120. ఏదైనా పదార్థం నేరుగా ఘనరూపం నుండి, వాయురూపం లోకి మారే ప్రక్రియను ఏమంటారు?
Ans: ఉత్పతనం
121. రంగులను వేరుచేసే పద్దతిని ఏమంటారు?
Ans: క్రొమేటోగ్రఫి ( chromatography )
122.ఒక ద్రవం నుంచి కరిగిన పదార్థాలను వేరు చేయడానికి ఏ పద్దతి వాడతారు ?
Ans: స్పటికీకరణ
123. స్వేధన జలం అంటే ఏమిటి?
Ans: స్వఛ్చమైన నీరు ( నీటి ఆవిరిని నీరుగా మార్చడం )
124. దుస్తుల నేతలో ఉపయోగించె దారాల వరుసను ఏమని పిలుస్తారు?
Ans: అడ్డు వరుస – పేక
నిలువు వరుస – పడుగు
125. దూది నుంచి గింజలను వేరుచేయడాన్ని ఏమంటారు?
Ans: జిన్నింగ్
126. సహజమైన దారాలకు ఉదాహరణ ?
Ans: పత్తి, జనుము, ఉన్ని, పట్టు
127. చేతితో నేత నేయడానికి ఉపయోగించే మగ్గాలను ఏమని పిలుస్తారు?
Ans: చేనేత మగ్గాలు

128. విద్యుత్ సహాయంతో నేత నేయడానికి ఉపయోగించే మగ్గాలను ఏమని పిలుస్తారు?
Ans: మరమగ్గాలు
129. మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి?
Ans: వెంకటగిరి, ధర్మవరం, పాటూరు, మంగళగిరి
130. మన రాష్ట్రంలో జనపనార పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి?
Ans: విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం
131. రసాయనిక పదార్థాలను ఉపయోగించి తయారుచేసిన దారాలను ఏమని పిలుస్తారు?
Ans: సింథటిక్ దారాలు
132. మొక్కలలోని ప్రధాన వేరుని ఏమంటారు?
Ans: తల్లివేరు
133. సన్నని వేర్లని ఏమని పిలుస్తారు?
Ans: పార్శ్వ వేర్లు
134.కాండం పీటభాగం నుంచి మొదలయ్యే కేశాల వంటి వేర్లని ఏమని పిలుస్తారు?
Ans: పీచువేర్లు
135. పాలిస్టర్ దారాలను దేనితో తయారుచేస్తారు?
Ans: పెట్రోలియం
136. కర్రగుజ్జుకు , రసాయనాలను కలిపి ఏ దారాన్ని తయారుచేస్తారు?
Ans: రేయాన్ దారాలు
137. ఒక పత్తికాయ నుంచి ఎంత దారాన్ని తయారుచేయవచ్చు?
Ans: 500 మీటర్లు

138. పత్రం లోని భాగాలు ఏవి?
Ans: పత్రపీటం, పత్రవ్రుంతం, ఈనెలు, పత్రదళం
139. ఈనెలలో ఉండే రకాలు ఏవి?
Ans: జాలాకార ఈనె, సమాంతర ఈనె
140. పాలు, పెరుగుగా మారడానికి ఉపయోగపడే బాక్టీరియా ఏది?
Ans: లాక్టోబాసిల్లస్
141. విద్యుత్ ని తమగుండా ప్రవహింపజేసే పదార్థాలను ఏమని పిలుస్తారు?
Ans: విద్యుత్ వాహకాలు
142. విద్యుత్ ని తమగుండా ప్రవహింపజేయని పదార్థాలను ఏమని పిలుస్తారు?
Ans: విద్యుత్ బంధకాలు
143.రెండు ఎముకలను కలపే ప్రత్యేకమైన కండర తంతువులు ఏవి?

లిగమెంట్లు
144. ఏ భారతీయ శాస్త్రవేత్త మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించాడు?
Ans: జగదీష్ చంద్రబోస్
144. ఏ భారతీయ శాస్త్రవేత్త మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించాడు?
Ans: జగదీష్ చంద్రబోస్
general knowledge bits in telugu
general knowledge bits for competitive exams in telugu
general science bits bits in Telugu
General Science Bits in Telugu part 7
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment