General Science Bits in Telugu part 8

145. పిండిపదార్థాన్ని నిర్ధారించే పరీక్షలో ఏ ద్రావణాన్ని వాడతారు?

Ans: సజల అయోడిన్



146. కొవ్వుపదార్థాలను తెల్ల కాగితంపై ఉంచినప్పుడు కాగితం ఎలా మారుతుంది?

Ans: పారదర్శకంగా



147. జేమ్స్ లిండ్స్ ( 1752 ) అనే శాస్త్రవేత్త ప్రకారం స్కర్వీ వ్యాధిని దేనివల్ల నయం అవుతుంది?

Ans: తాజా ఫలాలు, కూరగాయలు



148. నీలిలిట్మస్ ని , ఎరుపు లిట్మస్ గా మార్చే పదార్థాలకు ఏ స్వభావం ఉంటుంది?

Ans: ఆమ్లస్వభావం



149. ఎరుపు లిట్మస్ ని , నీలిలిట్మస్ గా మార్చే పదార్థాలకు ఏ స్వభావం ఉంటుంది?

Ans: క్షారస్వభావం



150. చీమ కుట్టినచోట మంటగా, నొప్పిగా అనిపించటానికి కారణం ఏమిటి?

Ans: ఫార్మిక్ ఆమ్లం



151. జంతువులు, మొక్కలలో ఉండే ఆమ్లాలను ఏమని పిలుస్తారు?

Ans: సహజ ఆమ్లాలు



152. ఆమ్లాలు, క్షారాలను పరీక్షించడానికి ఏ ద్రావాలను ఉపయొగిస్తారు?

Ans: మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్



153. కార్బన్ డై ఆక్సైడ్ , సల్ఫర్ డై ఆక్సైడ్ , నైట్రిక్స్ డై ఆక్సైడ్ వాతావరణం లోని తేమతో కలిసి ఏ వాయువులుగా రూపొందుతాయి?

Ans: నత్రికామ్లం, కార్బానికామ్లం



154. ఆమ్లవర్షానికి కారణాలు ఏవి? 

Ans: నత్రికామ్లం, కార్బానికామ్లం



155. హైడ్రొజెన్ ( Hydrogen ) వాయువును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

Ans: హెన్రీ కావెండిష్



156. పట్టుపురుగులని ఏమని పిలుస్తారు?

Ans: బాంబిక్స్ మోరీ



157. పట్టుపురుగులని పెంచే కేన్ద్రాలను ఏమని పిలుస్తారు?

Ans: గ్రేనేజస్



158. డింభకాలను ( పట్టుపురుగులను ) చంపడాన్ని ఏమని పిలుస్తారు?

Ans: స్టిఫ్ఫింగ్ ( stiffing )



159. పట్టుపురుగు కకూన్ లోని దారాలు గట్టిగా ఉండటానికి కారణమైన ప్రోటీన్లు ఏవి? 

Ans: సిరిసిన్, ఫైబ్రోయిన్




160. పట్టుకాయ నుంచి దారాన్ని తీయడాన్ని ఏమని పిలుస్తారు?

Ans: రీలింగ్



161. ఆంధ్రప్రదేశ్ పట్టుపట్టణం అని ఏ నగరాన్ని పిలుస్తారు?

Ans: ధర్మవరం



162. ఒక కకూన్ నుంచి ఎంత దారం లభిస్తుంది?

Ans: 1000 – 3000 అడుగులు


163. పట్టుపరిశ్రమలో పనిచేసేవారికి ఏ వ్యాధులు వస్తాయి?

Ans: చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులు



164. జంతువుల వెంట్రుకలను ఏఏ పేర్లతో పిలుస్తారు?

Ans: ఉన్ని, ఫ్లీస్, ఫర్



165. గొర్రెల ఉన్నిని రేజర్లతో తొలగించడాన్ని ఏమని పిలుస్తారు?

Ans: షీరింగ్



166. పట్టు అనేది -----------?

Ans: ప్రోటీన్



167. పత్తి సెల్యులోజ్ అనేది -----------?

Ans: పిండిపదార్థం



168. పట్టు కోసం పట్టు పురుగులని పెంచడాన్ని ఏమని పిలుస్తారు?

Ans: పట్టు సంవర్ధనం ( సెరికల్చర్ )



169. పట్టుపురుగు జీవిత చరిత్రలో ఉండే దశలు ఏవి?

Ans: గుడ్డు, డింభకం, ప్యూపా, చిలక, ప్రౌడజీవి



170. ఏ రకపు ఉన్ని మెత్తగా ఉంటుంది?

Ans: అంగోరా


General Science Bits in Telugu part 4

General Science Bits in Telugu part 5

General Science Bits in Telugu part 6

General Science Bits in Telugu part 7



Comments