- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ప్రియతమా...ప్రియతమా...
పలికినది హృదయమే సరిగమా..
చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా..
చెలి చూపు తాకినా ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా..
ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా..
చక్కనైన చుక్కరా చక్కనైనచుక్కరా..
నిన్నుకోరు కుందిరా సుందరా..
ప్రియతమా...ప్రియతమా...
పలికినది హృదయమే సరిగమా..
చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా...
నీ ప్రేమలో ఆరాధనై నీ నిండుగా మునిగాకా..
నీ కోసమే రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ.
చేరునో చేరదో తెలియదు ఆ కానుక
ఆశనే వీడకా వెనుక పడెను మనసు పడిన మనసే
ఇష్టమైన సఖుడా... ఇష్టమైన సఖుడా...
ఒక్కసారి చూడరా.. పిల్లడా..
ఉన్నానిలా ఉంటానిలా నీ నీడగా కడదాకా..
కన్నీటిలో కార్తీకపు దీపాన్నిరా
నువులేక దూరమే భారమై కదలదు నా జీవితం
నీవు నా చేరువై నిలిచి మసలు మధుర క్షణములెపుడో..
‘ప్రియతమా... ప్రియతమా...
పలికినది హృదయమే సరిగమా...
చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా...
చెలి చూపు తాకినా ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా..
ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా
నిన్నుకోరు కుందిరా సుందరా..
"ప్రియతమా "
యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
పలికినది హృదయమే సరిగమా..
చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా..
చెలి చూపు తాకినా ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా..
ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా..
చక్కనైన చుక్కరా చక్కనైనచుక్కరా..
నిన్నుకోరు కుందిరా సుందరా..
ప్రియతమా...ప్రియతమా...
పలికినది హృదయమే సరిగమా..
చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా...
నీ ప్రేమలో ఆరాధనై నీ నిండుగా మునిగాకా..
నీ కోసమే రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ.
చేరునో చేరదో తెలియదు ఆ కానుక
ఆశనే వీడకా వెనుక పడెను మనసు పడిన మనసే
ఇష్టమైన సఖుడా... ఇష్టమైన సఖుడా...
ఒక్కసారి చూడరా.. పిల్లడా..
ఉన్నానిలా ఉంటానిలా నీ నీడగా కడదాకా..
కన్నీటిలో కార్తీకపు దీపాన్నిరా
నువులేక దూరమే భారమై కదలదు నా జీవితం
నీవు నా చేరువై నిలిచి మసలు మధుర క్షణములెపుడో..
‘ప్రియతమా... ప్రియతమా...
పలికినది హృదయమే సరిగమా...
చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా...
చెలి చూపు తాకినా ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా..
ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా
నిన్నుకోరు కుందిరా సుందరా..
"ప్రియతమా "
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
majili movie songs in telugu.
priyathama song lyrics
priyathama song lyrics from majili movie
priyathama song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment