- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
బాల గండవర గోపాలా నిను చాలా
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
బాల గండవర గోపాలా నిను చాలా
లాలీ లాలీ జో లాలి
ఉదుటు గుబ్బల సరము లుయ్యాల లూగ
పదరి కంకణరవము బహుగతులామ్రోగ
వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగా
వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగా
ముదురు చెమటల నళికములు తొప్పదోగ
ముదురు చెమటల నళికములు తొప్పదోగ
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
బాల గండవర గోపాలా నిను చాలా
లాలీ లాలీ జో లాలి
మలయ మారుత గతులు మాటికి జెలంగా
పలుకు గపురపు తావి పైపై మెలంగా
మలయ మారుత గతులు మాటికి జెలంగా
పలుకు గపురపు తావి పైపై మెలంగా
పలుగాన లహరి యింపుల రాల్గరగంగా
పలుగాన లహరి యింపుల రాల్గరగంగా
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
బాల గండవర గోపాలా నిను చాలా
లాలీ లాలీ జో లాలి
లలనా జనాపాంగ లలిత సుమచాప
జలజలోచన దేవ సద్గుణ కలాప
లలనా జనాపాంగ లలిత సుమచాప
జలజలోచన దేవ సద్గుణ కలాప
తలపు లోపల మెలగు తత్త్వప్రదీపా
తలపు లోపల మెలగు తత్త్వప్రదీపా
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
బాల గండవర గోపాలా నిను చాలా
లాలీ లాలీ జో లాలి
లాలీ లాలీ జో లాలి
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర - శ్రీరామదాసు పాట లిరిక్స్
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా - నమో వేంకటేశాయ సాంగ్ లిరిక్స్
జయ జనార్ధన క్రిష్ణ రాధిక పతే సాంగ్ లిరిక్స్
హరివరాసనం విశ్వమోహనం - అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయ - వినాయక చవితి స్పెషల్ సాంగ్ లిరిక్స్
జగదానంద కారకా - శ్రీరామరాజ్యం సాంగ్ లిరిక్స్
బాల గండవర గోపాలా నిను చాలా
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
బాల గండవర గోపాలా నిను చాలా
లాలీ లాలీ జో లాలి
ఉదుటు గుబ్బల సరము లుయ్యాల లూగ
పదరి కంకణరవము బహుగతులామ్రోగ
వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగా
వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగా
ముదురు చెమటల నళికములు తొప్పదోగ
ముదురు చెమటల నళికములు తొప్పదోగ
బాల గండవర గోపాలా నిను చాలా
లాలీ లాలీ జో లాలి
మలయ మారుత గతులు మాటికి జెలంగా
పలుకు గపురపు తావి పైపై మెలంగా
మలయ మారుత గతులు మాటికి జెలంగా
పలుకు గపురపు తావి పైపై మెలంగా
పలుగాన లహరి యింపుల రాల్గరగంగా
పలుగాన లహరి యింపుల రాల్గరగంగా
బలసి వినువారి చెవి బడలిక దొలంగ
బలసి వినువారి చెవి బడలిక దొలంగలాలనుచూ నూచేరు లలనలిరుగడలా
బాల గండవర గోపాలా నిను చాలా
లాలీ లాలీ జో లాలి
జలజలోచన దేవ సద్గుణ కలాప
లలనా జనాపాంగ లలిత సుమచాప
జలజలోచన దేవ సద్గుణ కలాప
తలపు లోపల మెలగు తత్త్వప్రదీపా
తలపు లోపల మెలగు తత్త్వప్రదీపా
భళిర గండాపరేశ పరమాత్మరూప
భళిర గండాపరేశ పరమాత్మరూప
బాల గండవర గోపాలా నిను చాలా
లాలీ లాలీ జో లాలి
లాలీ లాలీ జో లాలి
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా - నమో వేంకటేశాయ సాంగ్ లిరిక్స్
జయ జనార్ధన క్రిష్ణ రాధిక పతే సాంగ్ లిరిక్స్
హరివరాసనం విశ్వమోహనం - అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయ - వినాయక చవితి స్పెషల్ సాంగ్ లిరిక్స్
జగదానంద కారకా - శ్రీరామరాజ్యం సాంగ్ లిరిక్స్
laalanuchoo song
laalanuchoo song lyrics
laalanuchoo song lyrics in telugu
laalanuchoo song lyrics in telugu from annamacharya keerthanalu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment