- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
171. పురావస్తు శాస్త్ర పరిశోదనల ప్రకారం పట్టు పరిశ్రమ ఎప్పుడు మొదలైంది?
Ans: B.C 5000 – B.C 3000
172. ఒక వస్తువు సమాన కాలవ్యవధులలో , సమాన దూరాలు ప్రయానిస్తే , ఆ వస్తువు ఏ చలనం లో ఉందని చెప్పవచ్చు?
Ans: క్రమచలనం
173. ఒక వస్తువు సమాన కాలవ్యవధులలో , సమాన దూరాలు ప్రయానించక పోతే , ఆ వస్తువు ఏ చలనం లో ఉందని చెప్పవచ్చు?
Ans: క్రమరహిత చలనం
174. వస్తువు ప్రయాణిస్తున్న మార్గాన్ని బట్టి చలనాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
Ans: మూడు రకాలు:
స్థానంతర చలనం
భ్రమణ చలనం
డోలన చలనం
175. వాహన వేగాన్ని కొలిచే సాధనం ఏది?
Ans: స్పీడోమీటర్
176. ప్రయాణించిన దూరాన్ని కొలిచే సాధనం ఏది?
Ans: ఓడోమీటర్
177. థర్మామీటర్ ని మొదటగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
Ans: గెలీలియో
178. థర్మామీటర్ లో ఉపయోగించే ద్రావణం ఏది?
Ans: పాదరసం
179. భవిష్యత్తులో వాతావరణం లో జరిగే మార్పులను తెలియజేసే
నివేదికను ఏమంటారు?
Ans: వెదర్ ఫోర్ కాస్ట్
180. గతం లో జరిగిన వాతావరణ వివరాలను తెలియజేసే నివేదికను ఏమంటారు?
Ans: వెదర్ రిపోర్ట్
181. వర్షపాతాన్ని కొలవడానికి ఉపయోగించే రెయిన్ గేజ్ కి గల ఇతర పేర్లు ఏవి?
Ans: యుడోమీటర్, పల్వనోమీటర్, ఆంత్ రోమీటర్
182. వర్షపాతాన్ని తెలియజేసే యూనిట్లు ఏవి?
Ans: సెం.మీ , మిల్లి మీటర్
183.పవన వేగాన్ని కొలిచే సాధనాన్ని ఏమంటారు?
Ans: అనిమోమీటర్
184. ప్రతి సంవత్సరం , ఒక ప్రాంతం లో ఒకే వాతావరణం, ఒకే సమయం లో ఒకే విధంగా ఉండటాన్ని ఏమని అంటారు?
Ans: ఆ ప్రాంతపు శీతోష్ణస్థితి
185. మన దేశపు శీతోష్ణస్థితిని అధ్యయనం చేయునది ఏది?
Ans: ఇండియన్ మెటరోలాజికల్ డిపార్ట్మెంట్
186. ఆర్ద్రత అనగా -----------?
Ans: గాలిలోని తేమ
187. రక్షిత పరిధిని మించి విద్యుత్ ప్రవాహం వచ్చినప్పుడు తమంతట తాము స్విచ్ ఆఫ్ అవడానికి దేనిని ఉపయోగిస్తారు?
Ans: మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్
188. అద్ధం లో చూసినప్పుడు కుడి, ఎడమలు తారుమారు అవ్వడాన్ని ఏమంటారు?
Ans:పార్శ్వవిలోమం
189. గరిటె గుంట భాగం ఎలా పనిచేస్తుంది?
General Science Bits in Telugu part 4
General Science Bits in Telugu part 5
General Science Bits in Telugu part 6
General Science Bits in Telugu part 7
General Science Bits in Telugu part 8

Ans:పుటాకార దర్పణం
190. గరిటె ఉబ్బెత్తు భాగం ఎలా పనిచేస్తుంది?
Ans:కుంభాకార దర్పణం

General Science Bits for competitive exams
general science bits for gramasachivalayam
General Science Bits in Telugu
General Science Bits in Telugu part 9
grama sachivalayam bits
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment