- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
బంటు గానికి ట్వెంటీటూ
బస్తిల మస్తు కట్-ఔటూ
బచ్చాగాన్ల బ్యాచుండేది
వచ్చినమంటే సుట్టు
కిక్కే జాలక ఓ నైటూ
ఎక్కి డొక్కు బుల్లెటూ
సందు సందుల మందు కోసం
ఎతుకుతాంటే రూటు
సిల్కు చీర గట్టుకొని
చిల్డు బీరు మెరిసినట్టు
పొట్లంగట్టిన బిర్యానికి
బొట్టు బిల్ల వెట్టినట్టు
బంగ్ల మీద నిల్సొనుందిరో
ఓ సందామావ సుక్క తాగక సక్కరొచ్చరో
ఎం అందం మావ జింక లెక్క దుంకుతుంటెరో
ఆ సందామావ జుంకి జారి చిక్కుకుందిరో
న దిల్లుకు మావ.
రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో
రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో
హెయ్! తమ్మలపాకే ఎస్తుంటే
కమ్మగ వాసన ఒస్తావే
ఎర్రగ పండిన బుగ్గలు రెండు
యాదీ కొస్తాయే
అరె పువ్వుల అంగీ ఎస్తుంటే
గుండీ నువ్వై పూస్తావే
పండూకున్న గుండెలొ దూరి
లొల్లే చెస్తావే
అరెయ్ ఇంటి ముందు లైటు
మినుకు మినుకుమంటాంటే
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
ఎహె.. నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాందే....
నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు
ఎంటపడి వస్తున్న నీ పట్టగొలుసు
సప్పూడింటు పట్టనట్టే తిరుగుతున్నవే
ఓ సందామావ పక్కకు పోయి తొంగిజూస్తవె
ఎం టెక్కురా మావ
రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో
" 5 సార్లు "
యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే - విక్రమ్ , ఐశ్వర్య రాయ్ సాంగ్
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
ఎహె.. నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాందే....
నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు
ఎంటపడి వస్తున్న నీ పట్టగొలుసు
సప్పూడింటు పట్టనట్టే తిరుగుతున్నవే
ఓ సందామావ పక్కకు పోయి తొంగిజూస్తవె
ఎం టెక్కురా మావ
రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో
" 5 సార్లు "
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే - విక్రమ్ , ఐశ్వర్య రాయ్ సాంగ్
ala vaikunta puramlo songs
allu arjun hit songs
ramulo ramula song
ramulo ramula song lyrics
ramulo ramula song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Ye song bahut achha hai
ReplyDeleteFantastic
Very good post, please checkout my website: Helfoo!
ReplyDelete