daachuko nee paadalaku song lyrics

అన్నమయ్య సినిమా అన్ని పాటల లిరిక్స్

శ్రీ బాలక్రిష్ణ ప్రసాద్ పాడిన అద్భుతమైన పాట

దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి
పూచి నీకీరీతిరూపపుష్పము లివి అయ్యా
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి
పూచి నీకీరీతిరూపపుష్పము లివి అయ్యా
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి

వొక్క సంకీర్తనే  చాలు వొద్దికై మమ్ము రక్షించగ
తక్కినవి భాండారాన దాచి వుండనీ
వొక్క సంకీర్తనే  చాలు వొద్దికై మమ్ము రక్షించగ
తక్కినవి భాండారాన దాచి వుండనీ
వెక్కసమగు నీ నామము
వెక్కసమగు నీ నామము
వెల సులభము ఫల మధికము
వెక్కసమగు నీ నామము
వెల సులభము ఫల మధికము
దిక్కై నన్నేలితి ఇక నవి తీరని నా ధనమయ్యా
దిక్కై నన్నేలితి ఇక నవి తీరని నా ధనమయ్యా
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి
పూచి నీకీరీతిరూపపుష్పము లివి అయ్యా
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి

నానాలికపైనుండి నానాసంకీర్తనలు
పూని నాచే నిన్ను బొగడించితివి
నానాలికపైనుండి నానాసంకీర్తనలు
పూని నాచే నిన్ను బొగడించితివి
వేనామాల వెన్నుడా వినుతించ నెంతవాడ
వేనామాల వెన్నుడా వినుతించ నెంతవాడ
కానిమ్మని నాకు ఈ  పుణ్యము గట్టితి వింతేయయ్యా
కానిమ్మని నాకు ఈ  పుణ్యము గట్టితి వింతేయయ్యా

దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి
పూచి నీకీరీతిరూపపుష్పము లివి అయ్యా
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి

యీమాట గర్వము గాదు 
నీ మహిమే కొనియాడితిగాని 
యీమాట గర్వము గాదు 
నీ మహిమే కొనియాడితిగాని 
చేముంచి నా స్వతంత్రయము చెప్పినవాడగాను
చేముంచి నా స్వతంత్రయము చెప్పినవాడగాను
నేమాన బాడేవాడను నేరము లెంచకుమీ
నేమాన బాడేవాడను నేరము లెంచకుమీ
శ్రీమాధవా నే నీదాసుడ శ్రీమాధవా నే నీదాసుడ
శ్రీవేంకటేశుడవయ్యా
శ్రీవేంకటేశుడవయ్యా
శ్రీమాధవా నే నీదాసుడ
శ్రీవేంకటేశుడవయ్యా

దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి
పూచి నీకీరీతిరూపపుష్పము లివి అయ్యా
దాచుకో దాచుకో
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర - శ్రీరామదాసు పాట లిరిక్స్
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా - నమో వేంకటేశాయ సాంగ్ లిరిక్స్
జయ జనార్ధన క్రిష్ణ రాధిక పతే సాంగ్ లిరిక్స్
హరివరాసనం విశ్వమోహనం - అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయ - వినాయక చవితి స్పెషల్ సాంగ్ లిరిక్స్
జగదానంద కారకా - శ్రీరామరాజ్యం సాంగ్ లిరిక్స్
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
అంతయు నీవే హరి పుండరీకాక్ష
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ పాట లిరిక్స్
రాధే రాధే రాధే రాధే రాధే గోవిందా పాట లిరిక్స్
భావములోన బాహ్యమునందును పాట లిరిక్స్
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని పాట లిరిక్స్
మంగ్లీ శివరాత్రి పాట లిరిక్స్ - ఎండికొండలు
బ్రహ్మకడిగిన పాదము - అన్నమయ్య కీర్తన లిరిక్స్
గోవిందాశ్రిత గోకులబృందా అన్నమయ్య పాట లిరిక్స్

Comments