General Science Bits in Telugu part 10

191. దంతవైద్యులు ఏ దర్పణాన్ని వాడతారు?


Ans: పుటాకార దర్పణం



192. మొక్కలు నేలనుంచి గ్రహించిన వాటి నుంచే ఆహారాన్ని తయారుచేస్తాయని ఏ శాస్త్రవేత్త చెప్పారు?

Ans: అరిస్టాటిల్ ( up to A.C 1648 )




193. మొక్క పెరుగుదలకు అవసరమైన పదార్థాలు నేలనుంచి మాత్రమే లభ్యం కావని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు?

Ans: బెల్జియం శాస్త్రవేత్త – జాన్ బాప్టిస్టామన్ హెల్మెంట్



194. మొక్కలలో బాష్పోత్సేకం జరుగుతుందని, వాయువినిమయం సూర్యరశ్మి ప్రమేయం ఉందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు?

Ans: స్టీఫెన్ హేల్స్



195. జంతువులు గాలిని కలుషితం చేస్తే, మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు?

Ans: ప్రీస్ ట్లే




196. ఈ ప్రయోగం మొక్కలలోని ఆకుపచ్చటి భాగలకు సూర్యకాంతి సొకినప్పుడు మాత్రమే సాధ్యమని ఏ శాస్త్రవేత్త చెప్పారు?

Ans: ఇంజన్ హౌజ్



197. మొక్కలను భద్రపరచడాన్ని ఏమని పిలుస్తారు?

Ans: హెర్బేరియం



198. మొక్కలకు అదనంగా అవసరమయ్యే పోషకాలు ఏవి?

Ans: నత్రజని, పొటాషియం, భాస్వరం



199. పరాన్నజీవి మొక్కలకు , ఆహారాన్ని ఇతర మొక్కల నుంచి గ్రహించడానికి వున్న ప్రత్యేకమైన వేర్లను ఏమంటారు?

Ans: హాస్టోరియా



200. కుళ్ళిన పదార్థాలపై పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు?

Ans: పూతికాహారులు



201. శిలీంద్రాలు కుల్లిన పదార్థాల నుండి వేటిని ఆహారంగా తీసుకుంటాయి?


Ans: కర్బన పదార్థాలు



202. మాంసాహర మొక్కలకు ఉదాహరణ ?

Ans: డ్రాసియా, యూట్రిక్యులేరియా, వీనస్ ఫ్లైట్రాప్



203.మాంసాహర మొక్కలు పెరిగే నేలలో ఏ పదార్థం లోపం ఉంటుంది?

Ans: నత్రజని



204. కొన్ని పప్పుధాన్యాలకు సంబందించిన వేర్లలోని బొడిపెలలో వుండే బాక్టీరియా మొక్కకు ఏ పదార్థాన్ని ఇస్థాయి?

Ans: నత్రజని





205. శైవలాలు, శిలీంద్రాలు సముహంగా సహజీవనం చేయడాన్ని ఏమంటారు?

Ans: లైకెన్



206. గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే అర్థం ఏమిటి?

Ans: ఆమ్లాలు తయారుచేయునది



207. బొద్ధింకలో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగుతుంది?

Ans: స్పైరకల్స్



208. వానపాములో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగుతుంది?

Ans: చర్మం ద్వారా



209. మొక్కలలో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగుతుంది?

Ans: పత్రరంద్రాలు, కండంపై ఉండే లెంటిసెల్స్



210. పువ్వులలో ముఖ్యమైన భాగాలు ఏవి?

Ans: పుష్పాసనం, రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి,

        పరాగకోశం, అండాశయం, కీలం, కీలాగ్రం




211. మొక్కలోని పరాగకోశం లోని పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటారు?

Ans: పరాగసంపర్కం



212. ఒక పుష్పం లోని పరాగరేణువులు మరో పుష్పం లోని కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటారు?
Ans: పరపరాగ సంపర్కం



213. ఒక పుష్పం లోని పరాగరేణువులు అదే పుష్పం లోని కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటారు?
Ans: ఆత్మపరాగ సంపర్కం


214. పెన్సిలియం అనే శిలీంద్రం నుంచి పెన్సిలిన్ ను తయారుచేసిన శాస్త్రవేత్త ఎవరు?

Ans: సర్ అలెగ్జాండర్ ఫ్లెమ్మింగ్



215. ఏ మొక్కలో ఆ మొక్క పత్రం నుంచి కొత్తమొక్కలు ఏర్పడతాయి?

Ans: రణపాల



216. ప్రపంచ జలదినోత్సవం ఏరోజున జరుపుకుంటారు?
Ans: మార్చి 22 ( 2005 నుంచి )


217. నీటిని శుద్దిచేయడానికి ఉపయోగించే రసాయనిక పదర్థాలు ఏవి?

Ans: క్లోరిన్, ఓజోన్ వాయువు



218. నల్లవ్యాలి అనే వనరక్షణ సమితి ఎక్కడ ఉంది?
Ans: మెదక్ జిల్లా ( 1993 సం”)



219. నీటిని శుద్దిచేసే పద్ధతులు ఏవి?

Ans: భౌతిక, రసాయనిక, జైనిక పద్దతులు



220. సూక్ష్మజీవులు వ్రుద్ధి చేసి వ్యర్ధాలను కుల్లించే ప్రక్రియను ఏమంటారు?

Ans: ఏరియేషన్


General Science Bits in Telugu part 4

General Science Bits in Telugu part 5

General Science Bits in Telugu part 6

General Science Bits in Telugu part 7

General Science Bits in Telugu part 8

General Science Bits in Telugu part 9

Comments