elluvachi godaramma song lyrics in telugu

ఎళ్ళువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మో 
ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండిగిన్నె లయ్యేనమ్మో
 కొంగు దాటి అందాలన్ని కోలాటాలే వేస్తుంటే 
ఒర్రయ్యో రావయ్యో ఆగడాల పిల్లొడ నా సొగ్గాడా 
మీగడంత నీదేలేర బుల్లోడా

ఎళ్ళువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మో 
ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండిగిన్నె లయ్యేనమ్మో
 కొంగు చాటు అందాలన్ని పేరంటాలే చేస్తుంటే 
ఒల్లమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగ్గాడు
 ఆగడాల పిల్లొడైన నీ వోడు
 ఆగమంటే రేగేనమ్మ సోగ్గాడు
 ఆగడాల పిల్లొడైన నీ వోడు

ఈ కళ్లకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ
 నువ్వు వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ
 ను వ్వు చెయ్యేస్తే చేమంతి బుగ్గ
 చంగావి గన్నేరు మొగ్గ
 చెయ్యేస్తే చేమంతి బుగ్గా
 చంగావి గన్నేరు మొగ్గ
 ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే
 ఏడేసుకుంటావు గూడు 
కౌగిళ్ళలో నన్ను కూడు
 ఆ కళ్ళకుంటాడి కూడు 
గుండెల్లో చోటుంది చూడు 
నీ కళ్ళు సోక నా తెల్ల కోక 
అయ్యిందిలే గళ్ళ కోక
 నీ మాట విన్న నా జారు పైట
 పాడిందిలే గాలి పాట 
కళ్ళలో ఉన్నాయి
 ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు కళ్ళలో ఉన్నాయి 
ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు పొద్దులో కుంకాలు
 బొట్టేటి పోతుంటే కట్టేయన తాళి బొట్టు 
నా మాటకీ ఏరు తోడు 
ఎరేండినా ఊరు తోడు 
నీ తో డులో ఉపిరాడు

 ఎళ్ళువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మో 
ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండిగిన్నె లయ్యేనమ్మో
 కొంగు దాటి అందాలన్ని కోలాటాలే వేస్తుంటే 
ఒర్రయ్యో రావయ్యో ఆగడాల పిల్లొడ నా సొగ్గాడా 
మీగడంత నీదేలేర బుల్లోడా

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు

Comments