- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
అన్నమయ్య సినిమా అన్ని పాటల లిరిక్స్
ఓం శ్రీ పద్మావతీ భూదేవీ సమేతస్య
శ్రీమద్వేంకట నాయకస్య
నిత్య షోడసోపచార పూజాంకరిష్యే
ఆవాహయామి
పదహారు కళలకు ప్రాణాలైన
నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం
ఓం ఆసనం సమర్పయామి
పరువాల హోయలకు పైఎదలైన
నా ఊహల లలనలకు ఊ రువుల ఆసనం
ఓం స్నానం సమర్పయామి చిత్తడి చిరు చెమటల
చిందులు చిలికే పద్మినీ భామినులకు పన్నీటి స్నానం
ఓం గంధం సమర్పయామి
ఘలం ఘలం నడల వలన అలసిన
మీ గగన జఘన సొభగులకు శీతల గంధం
ఓం నైవేద్యం సమర్పయామి
రతివేద వేద్యులైన రమణులకు
అనుభవైక వేద్యమైన నైవేద్యం
ఓం తాంబూలం సమర్పయామి
మీ తహతహలకు తపనలకు తాకిళ్ళకు
ఈ కొసరు కొసరు తాంబూలం
ఓం సాష్టాంగ వందనం సమర్పయామి
ఆనంద రంగ భంగిణులకు సర్వాంగ చుంబనాల వందనం
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర - శ్రీరామదాసు పాట లిరిక్స్
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా - నమో వేంకటేశాయ సాంగ్ లిరిక్స్
జయ జనార్ధన క్రిష్ణ రాధిక పతే సాంగ్ లిరిక్స్
హరివరాసనం విశ్వమోహనం - అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయ - వినాయక చవితి స్పెషల్ సాంగ్ లిరిక్స్
జగదానంద కారకా - శ్రీరామరాజ్యం సాంగ్ లిరిక్స్
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
అంతయు నీవే హరి పుండరీకాక్ష
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ పాట లిరిక్స్
రాధే రాధే రాధే రాధే రాధే గోవిందా పాట లిరిక్స్
భావములోన బాహ్యమునందును పాట లిరిక్స్
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని పాట లిరిక్స్
మంగ్లీ శివరాత్రి పాట లిరిక్స్ - ఎండికొండలు
బ్రహ్మకడిగిన పాదము - అన్నమయ్య కీర్తన లిరిక్స్
గోవిందాశ్రిత గోకులబృందా అన్నమయ్య పాట లిరిక్స్
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి అన్నమయ్య పాట లిరిక్స్
వినరో భాగ్యము విష్ణుకథ పాట లిరిక్స్
కలగంటి కలగంటి అన్నమయ్య పాట లిరిక్స్
మూసిన ముత్యాల కేలే మొరగులు పాట లిరిక్స్
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి అన్నమయ్య పాట లిరిక్స్
తెలుగు పదానికి జన్మదినం అన్నమయ్య పాట లిరిక్స్
శోభనమే శోభనమే - అన్నమయ్య పాట లిరిక్స్
ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున అన్నమయ్య పాట లిరిక్స్

padahaaru kalalaku song
padahaaru kalalaku song lyrics
padahaaru kalalaku song lyrics from annamayya movie
padahaaru kalalaku song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment