ele ele maradala song lyrics in telugu

అన్నమయ్య సినిమా అన్ని పాటల లిరిక్స్

ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సోకులు
ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావ

ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా

గాటపు గుబ్బలు కదలగ కులికేవు
మాటల తేటల మరదలా
వేటరి చూపులు విసురుచు మురిసేవు
వాటపు వలపుల వరదలా
చీటికి మాటికి చణకేవూ ఊ
చీటికి మాటికి చణకేవు
వట్టి బూటకాలు మాని పోవే బావా
చాలు చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావ

ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా

నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సోకులు ఇచ్చెయ్యి
పచ్చారు సొగసులు
చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావ

ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా

కన్నుల గంటపు కవితలు గిలికేవు
నా యెద చాటున మరదలా
పాడని పాటల పయిటలు సరిదేవు
పల్లవి పదముల దరువులా
కంటికి వంటికి కలిపేవూ ఊ
కంటికి వంటికి కలిపేవు
ఎన్ని కొంటె లీలలంట కోలో బావా
అహ పాడుకో పాట
జంట పాడుకున్న పాట జాజిపూదోట

ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సోకులు
ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర - శ్రీరామదాసు పాట లిరిక్స్
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా - నమో వేంకటేశాయ సాంగ్ లిరిక్స్
జయ జనార్ధన క్రిష్ణ రాధిక పతే సాంగ్ లిరిక్స్
హరివరాసనం విశ్వమోహనం - అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయ - వినాయక చవితి స్పెషల్ సాంగ్ లిరిక్స్
జగదానంద కారకా - శ్రీరామరాజ్యం సాంగ్ లిరిక్స్
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
అంతయు నీవే హరి పుండరీకాక్ష
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ పాట లిరిక్స్
రాధే రాధే రాధే రాధే రాధే గోవిందా పాట లిరిక్స్
భావములోన బాహ్యమునందును పాట లిరిక్స్
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని పాట లిరిక్స్
మంగ్లీ శివరాత్రి పాట లిరిక్స్ - ఎండికొండలు
బ్రహ్మకడిగిన పాదము - అన్నమయ్య కీర్తన లిరిక్స్
గోవిందాశ్రిత గోకులబృందా అన్నమయ్య పాట లిరిక్స్
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి అన్నమయ్య పాట లిరిక్స్
వినరో భాగ్యము విష్ణుకథ పాట లిరిక్స్
కలగంటి కలగంటి అన్నమయ్య పాట లిరిక్స్
మూసిన ముత్యాల కేలే మొరగులు పాట లిరిక్స్
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి అన్నమయ్య పాట లిరిక్స్
తెలుగు పదానికి జన్మదినం - అన్నమయ్య పాట లిరిక్స్

Comments