moosina mutyalakele song lyrics in telugu

మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు
మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు
మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు

కందులేని మోమున కేలే కస్తూరి
చిందు నీ కొప్పున కేలే చేమంతులు
మందయానమున కేలే మట్టెల మోతలు
మందయానమున కేలే మట్టెల మోతలు
గంధమేలే పై కమ్మని నీ మేనికి

మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు

ముద్దు ముద్దు మాటల కేలే ముదములు
నీ యద్దపు చెక్కిలి కేలే అరవిరి
వొద్దిక కూటమి కేలే ఏలే ఏలే ఏలేలే
వొద్దిక కూటమి కేలే వూర్పులు
నీకు ఆద్దమేలే తిరు వేంకటాద్రీశు గూడి

మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర - శ్రీరామదాసు పాట లిరిక్స్
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా - నమో వేంకటేశాయ సాంగ్ లిరిక్స్
జయ జనార్ధన క్రిష్ణ రాధిక పతే సాంగ్ లిరిక్స్
హరివరాసనం విశ్వమోహనం - అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయ - వినాయక చవితి స్పెషల్ సాంగ్ లిరిక్స్
జగదానంద కారకా - శ్రీరామరాజ్యం సాంగ్ లిరిక్స్
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
అంతయు నీవే హరి పుండరీకాక్ష
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ పాట లిరిక్స్
రాధే రాధే రాధే రాధే రాధే గోవిందా పాట లిరిక్స్
భావములోన బాహ్యమునందును పాట లిరిక్స్
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని పాట లిరిక్స్
మంగ్లీ శివరాత్రి పాట లిరిక్స్ - ఎండికొండలు
బ్రహ్మకడిగిన పాదము - అన్నమయ్య కీర్తన లిరిక్స్
గోవిందాశ్రిత గోకులబృందా అన్నమయ్య పాట లిరిక్స్
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి అన్నమయ్య పాట లిరిక్స్
వినరో భాగ్యము విష్ణుకథ పాట లిరిక్స్
కలగంటి కలగంటి అన్నమయ్య పాట లిరిక్స్

Comments