- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ప్రాణం నా ప్రాణం
నీతో ఇలా
గానం తొలి గానం పాడే వేళ
తార తీరం
మన దారిలో కాంతులే కురిసేల
చాల దూరం
రాబోవు ఉదయాలనే విసిరేల
ప్రాణం నా ప్రాణం
నీతో ఇలా
గానం తొలి గానం
పాడే వేళ
మన బాల్యమే ఒక పౌర్ణమి
ఒకే కథే అలా
మన దూరమే అమావాస్యలే
చెరో కథై ఇలా
మళ్లీ మళ్లీ జాబిలి వేళ
వెన్నెల జల్లిందిలా నీ జంటగా
మారే లోపే ఈ నిమిషం కలల
దాచేయ్యలి గుండెలో గురుతుల
తార తీరం
మన దారిలో కాంతులే కురిసేల
చాల దూరం రాబోవు ఉదయాలనే విసిరేల
హీజ్ సో క్యూట్ పాట లిరిక్స్ సరిలేరు నీకెవ్వరూ సినిమా
సూర్యుడివో చంద్రుడివో పాట లిరిక్స్ - సరిలేరు నీకెవ్వరు సినిమా
సిత్తరాల సిరపడు పాట లిరిక్స్ - అల వైకుంఠపురంలో
యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో చంద్రుడివో పాట లిరిక్స్ - సరిలేరు నీకెవ్వరు సినిమా
సిత్తరాల సిరపడు పాట లిరిక్స్ - అల వైకుంఠపురంలో
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
96 movie in telugu
praanam song lyrics
praanam song lyrics in telugu
praanam song lyrics in telugu from jaanu movie
sarvanand praanam song lyrics in telugu from jaanu movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment