General Science Bits in Telugu part 11

221. మట్టిపాత్రలను ఏ కాలం లో విరివిగా తయారుచేసారు?

Ans: హరప్పానాగరికత

222. మట్టిలో పెద్ద రేణువులు వుంటే అవి ఏరకపు నేలలు?

Ans: ఇసుక

223. మట్టిలో సన్నటి రేణువులు వుంటే అవి ఏరకపు నేలలు?

Ans: బంకమట్టి నేలలు

224. మట్టిలో పెద్ద రేణువులు, సన్నటి రేణువులు సమపాళ్ళలో వుంటే అవి ఏరకపు నేలలు?

Ans: లోమ్ నేలలు

225. మట్టికణాల నుంచి నీరు నేలలోకి చొచ్చుకు పోవడాన్ని ఏమంటారు?

Ans: పర్కోలేషన్

226. ఏ సంవట్సరం లో అమ్రుతాదేవి నాయకత్వం లో ఖజారి వ్రుక్షాలను కాపాడడానికి ఉద్యమం చేసారు?

Ans: A.C 1730

227. వెనిగర్ రసాయనిక నామం ఏమిటి?

Ans: ఎసిటిక్ ఆసిడ్

228. వంటసోడా రసాయనిక నామం ఏమిటి?

Ans: సోడియం హైడ్రొజన్ కార్బొనేట్

229. సున్నపునీరు రసాయనిక నామం ఏమిటి?

Ans: కాల్షియం హైడ్రాక్సైడ్

230. ఇనుము మీద జింక్ లేదా క్రోమియం పూతపూసే ప్రక్రియను ఏమంటారు?

Ans: గాల్వనైజేషన్

231. పదార్థాల రంగులో , ఆకారమ్లో, పరిమాణం లో , స్థితిలో మార్పు జరిగినప్పటికి కొత్త పదార్థం ఏర్పడకపోయినట్లయితే అటువంటి మార్పును ఏమంటారు?

Ans: భౌతికమార్పు

232. పదార్థాల సంఘటనం లో మార్పుజరిగితే అది ఏ రకమైన మార్పు?

Ans: రసాయనిక మార్పు

233.సూక్ష్మజీవుల ప్రపంచాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఎవరు?

Ans: అథినాసియన్
జాన్ స్వామ్మర్ డామ్
ఆంథోనివాన్ ల్యూవెన్ హాక్
రాబర్ట్ హుక్

234. లాటిన్ భాషలో సెల్ అంటే అర్ధం ఏమిటి?

Ans: చిన్నగది

235. ఏకకణ జీవులకు ఉదాహరణ?

Ans: అమీబా, పారమీషియం, క్లామిడోమోనాస్

236. ఒకటి కంటే ఎక్కువ కణాలు ఉన్న జీవులను ఏమని పిలుస్తారు?

Ans: బహుకణజీవులు

237. ఎప్పటికప్పుడు తమ ఆకారాన్ని మార్చుకునే జీవులను ఏమని పిలుస్తారు?

Ans: మిథ్యాపాదాలు

238. బ్యాక్టీరియా కణం పరిమాణం ఎంత?

Ans: 0.1 – 0.5 మైక్రాన్లు

239. మానవుని కాలేయ, మూత్రపిండ కణాల పరిమాణం ఎంత?

Ans: 20 – 30 మైక్రాన్లు

240. నాడీకణం పొడవు ఎంత ?

Ans: 90 – 100 సెం.మీ

241. కణం పరిమాణం దేనిపై ఆధారపడి ఉంటుంది?

Ans: అది నిర్వర్తించే విధులు

242. జీవి పరిమాణం దేనిపై ఆధారపడి ఉంటుంది?

Ans: కణాల సంఖ్య

243. జీవి పరిమాణం దేనిపై ఆధారపడి ఉండదు?

Ans: కణాల పరిమాణం

244. సూక్ష్మదర్శినిని మొదటగా ఏ శాస్త్రవేత్త కనుగొన్నారు?

Ans: జకారస్ జాన్సన్ ( A.C 1595 )

245. బ్యాక్టీరియాను మొదటగా ఏమని పిలిచేవారు?

Ans: ఎనిమల్ క్యూల్స్ ( అంథోని వాన్ లూవెన్ హాక్ )

246. సముద్ర తీరప్రాంతం లో పెరిగే ఏ బాక్టీరియాను హైడ్.యన్. ఝల్జ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు?

Ans: థియోమార్గరీటా నమీబియన్సిస్

247. సూక్ష్మ ఆర్థోపోడాలు ఎందుకు ఉపయోగపడతాయి?

Ans: నేలసారాన్ని పెంచడానికి

248. చక్కెరను ఆల్కాహాల్ గా మార్చే సూక్ష్మజీవులు ఏవి?

Ans: ఈస్ట్

249. చక్కెరను ఆల్కాహాల్ గా మార్చే ప్రక్రియను ఏమంటారు?

Ans: కిణ్వనం

250. పెన్సిలిన్ ను కనుగొన్నది ఎవరు?

Ans: అలెగ్జాండర్ ఫ్లెమ్మింగ్

Comments