chusichudanganae nachesave song lyrics

చూసి చూడంగానే నచ్చేశావే
అడిగి అడగకుండా వచ్చేశావే 
నా మనసులోకి... హో
అందంగా దూకి 
దూరం దూరం గుంటు ఏం చేశావే
 దారం కట్టి గుండే ఎగరేశావే
 ఓ చూపుతోటి హో... ఓ నవ్వుతోటీ
తోలిసారిగా నా లోపల 
ఎమైయిందో తేలిసేదేలా
 నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు
 నీలోనూ చూశానులే
 నీ వంక చూస్తుంటే
 అద్దంలో నను నేను
 చూస్తున్నంట్టే ఉందిలే 
హో..ఈ చిత్రాలు ఒక్కోటీ చూస్తూ ఉంటే
 అహా ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే 
నువు నా కంట పడకుండా 
నా వేంట పడకుండా 
ఇన్నాళ్ళేక్కడ ఉన్నావే 

నువు కన్నుల్లో ఆనందం వస్తుందంటే 
నేన్నేన్నో యుద్దాలు చేస్తానులే 
ని చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను 
హమి ఇస్తున్నానులే
ఓకటో ఏక్కం కూడా.... మర్చిపొయేలాగా
ఒకటే గుర్తోస్తావే.. నిను చూడకుండ ఉండగలనా

 నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు 
నీలోనూ చూశానులే 
నీ వంక చూస్తుంటే 
అద్దంలో నను నేను చూస్తున్నంట్టే ఉందిలే హో

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ


Comments