sadasiva sanyasi song lyrics

ఓం నమో శివరుద్రాయ
 ఓం నమో శితికంఠాయ 
ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ
 ఢమ ఢమ ఢమరుక నాదానందాయ 
ఓం నమో నిటలాక్షాయ 
ఓం నమో భస్మాంగాయ 
ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ
 ధిమి ధిమి తాండవకేళీ లోలాయ

 సదాశివా సన్యాసీ తాపసి కైలాసవాసి 
నీ పాదముద్రలు మోసి పొంగిపోయినాది పల్లె కాశి
 హే సూపుల సుక్కాని దారిగా
 సుక్కల తివాసి మీదుగా 
సూడసక్కని సామి దిగినాడురా
 వేసేయరా ఊరూవాడా దండోరా
 హే రంగుల హంగుల పొడ లేదురా 
వీడు జంగమ శంకర శివుడేనురా 
నిప్పు గొంతున నిలుపు మచ్చ సాచ్చిగా
 నీ తాపం శాపం తీర్చే వాడేరా
 పైపైకలా భైరాగిలా ఉంటాదిరా ఆ లీల 
లోకాలనేలే తోడు నీకు సాయం కాకపోడు
 హే నీలోనే కొలువున్నోడు 
నిన్ను దాటి పోనే పోడు

 ఓం నమః శివ జై జై జై
 ఓం నమః శివ జై జై జై
 ఓం నమః శివ
 groove to the trans and say
 జై జై జై
 Sing Along Sing
 శివ శివ శంభో
 All the way 
ఓం నమః శివ జై జై జై
 Heal the world is all we pray Save our lives and take our pain away
 జై జై జై
 Sing Along Sing 
శివ శివ శంభో
 All the way 

సదాశివా సన్యాసీ తాపసి కైలాసవాసి
 నీ పాదముద్రలు మోసి
 పొంగిపోయినాది పల్లె కాశి

 ఎక్కడ వీడుంటే నిండుగా 
అక్కడ నేలంతా పండగ
 చుట్టు పక్కల చీకటి పెల్లగించగా
 అడుగేశాడంట కాచే దొరలగా 
మంచును మంటను ఒకతీరుగా 
లెక్క సెయ్యనే సెయ్యని శంకరయ్యగా 
ఉక్కుపెంచగా ఊపిరి నిలిపాడురా
 మనకండా దండా ఇక వీడే నికరంగా
 సామీ అంటే హామీ తనై ఉంటాడురా 
చివరంటా లోకాలనేలే తోడు
 నీకు సాయం కాకపోడు
 హే నీలోనే కొలువున్నోడు
 నిన్ను దాటి పోనే పోడు
ఓం నమః శివ జై జై జై
 ఓం నమః శివ జై జై జై 
ఓం నమః శివ
 groove to the trans and say
 జై జై జై
 Sing Along Sing
 శివ శివ శంభో 
All the way
 ఓం నమః శివ జై జై జై
 Heal the world is all we pray Save our lives and take our pain away 
జై జై జై 
Sing Along Sing 
శివ శివ శంభో
 All the way

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే



Comments

  1. Impressive post, I love the way lyrics is written. Appreciating your hard work! Please check out my website Newtricks4Earn!, Thank You:)

    ReplyDelete

Post a Comment