andaribandhuvaya devullu song lyrics

రామా ఆ ఆ రామా ఆ ఆ
అందరి బందువయా
భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా
ఆ అయోధ్య రామయ్య

అందరి బందువయ్యా
భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా
ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య
మా సీతారామయ్య
చేయూతనిచ్చే వాడయ్య
మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య

అందరి బందువయ్యా
భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా
ఆ అయోధ్య రామయ్య

రామా ఆ ఆ రామా ఆ ఆ
తెల్లవారితే చక్రవర్తియై
రాజ్యమునేలే రామయ్య
తండ్రి మాటకై పదవిని వదిలి
అడవులకేగెనయా
మహిలో జనులను కావగ వచ్చిన
మహావిష్ణు అవతారమయా
ఆలిని రక్కసుడు అపహరించితే
ఆక్రోశించెనయా
అసురుని త్రుంచి అమ్మను తెచ్చీ
అగ్ని పరీక్ష విధించెనయా
చాకలి నిందకు సత్యము చాటగ
కులసతినే విడనాడెనయ
నా రాముని కష్టం లోకంలో
ఎవరూ పడలేదయ్యా
ఆ ఆ
నా రాముని కష్టం లోకంలో
ఎవరూ పడలేదయ్యా
సత్యం ధర్మం త్యాగంలో
అతనికి సరిలేరయ్యా
కరుణా హృదయుడు శరణను వారికి
అభయమొసగునయ్యా

అందరి బందువయ్యా
భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా
ఆ అయోధ్య రామయ్య

భద్రాచలము పుణ్యక్షేత్రము
అంతా రామమయం
భక్తుడు భద్రుని కొండగా మార్చి
కొలువై ఉన్న స్థలం
పరమభక్తితో రామదాసు
ఈ ఆలయమును కట్టించెనయ
సీతారామలక్ష్మణులకు
ఆభరణములే చేయించెనయ
పంచవటిని ఆ జానకి రాముల
పర్ణశాల అదిగో
సీతారాములు జలకములాడిన
శేషతీర్దమదిగో
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా ఆ ఆ
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా
శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా
ఈ క్షేత్రం తీర్దం దర్శించిన జన్మ ధన్యమయ్యా

అందరి బందువయ్యా
భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా
ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య
మా సీతారామయ్య
చేయూతనిచ్చే వాడయ్య
మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బందువయ్యా
భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా
ఆ అయోధ్య రామయ్య

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర - శ్రీరామదాసు పాట లిరిక్స్
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా - నమో వేంకటేశాయ సాంగ్ లిరిక్స్
జయ జనార్ధన క్రిష్ణ రాధిక పతే సాంగ్ లిరిక్స్
హరివరాసనం విశ్వమోహనం - అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయ - వినాయక చవితి స్పెషల్ సాంగ్ లిరిక్స్
జగదానంద కారకా - శ్రీరామరాజ్యం సాంగ్ లిరిక్స్
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
అంతయు నీవే హరి పుండరీకాక్ష
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ పాట లిరిక్స్
రాధే రాధే రాధే రాధే రాధే గోవిందా పాట లిరిక్స్
భావములోన బాహ్యమునందును పాట లిరిక్స్
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని పాట లిరిక్స్
మంగ్లీ శివరాత్రి పాట లిరిక్స్ - ఎండికొండలు
బ్రహ్మకడిగిన పాదము - అన్నమయ్య కీర్తన లిరిక్స్
గోవిందాశ్రిత గోకులబృందా అన్నమయ్య పాట లిరిక్స్
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి అన్నమయ్య పాట లిరిక్స్
వినరో భాగ్యము విష్ణుకథ పాట లిరిక్స్
కలగంటి కలగంటి అన్నమయ్య పాట లిరిక్స్
మూసిన ముత్యాల కేలే మొరగులు పాట లిరిక్స్
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి అన్నమయ్య పాట లిరిక్స్
తెలుగు పదానికి జన్మదినం అన్నమయ్య పాట లిరిక్స్
శోభనమే శోభనమే - అన్నమయ్య పాట లిరిక్స్
ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున అన్నమయ్య పాట లిరిక్స్
పదహారు కళలకు ప్రాణాలైన అన్నమయ్య పాట లిరిక్స్
అదిగో అదిగో భద్రగిరి శ్రీరామదాసు సినిమా పాట లిరిక్స్
ఓం భైరవ రుద్రాయ పాట లిరిక్స్ మహాశివరాత్రి స్పెషల్ పాట
అక్కినేని నాగేశ్వరరావు ఘనాఘన సుందరా పాట లిరిక్స్

Comments