- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఓ
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
చెలువు మీర పంచవటీ సీమలో
తన కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో
తను కొలువుతీరె రాఘవుడు భామతో
శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
రాముగనీ ప్రేమగొనే రావణు చెల్లీ
ముక్కు చెవులు గోసె సౌమిత్రి రోసిల్లీ
రావణుడా మాటవినీ పంతము పూనీ
మైథిలినీ కొనిపొయె మాయలు పన్నీ
శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
రఘుపతినీ రవిసుతునీ కలిపెను హనుమా
నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమ
ప్రతి ఉపకృతి చేయుమనీ పలికెను సఖులా
హనుమంతుడు లంకజేరి వెదకెను నలు దిసలా
శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
ఆ నాథా రఘునాథా
పాహి పాహి
పాహియని అశోకవనిని శోకించే సీతా
పాహియని అశోకవనిని శోకించే సీతా
దరికిజని ముద్రికనిడి తెలిపె విభుని వార్త
ఆ జనని శిరోమణి అందుకొనె పావనీ
ఆ జనని శిరోమణి అందుకొనె పావనీ
లంక కాల్చి రామునికడ కేగెను రివ్వు రివ్వుమనీ
శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
దశరథసూనుడు లంకను దాసీ
దశకంటు తలలు కోసీ
దశరథసూనుడు లంకను దాసీ
దశకంటు తలలు కోసీ
ఆతని తమ్ముని రాజును జేసి
సీతను తెమ్మనిపలికే
చేరవచ్చు యిల్లాలిని చూసి
శీలపరీక్షను కోరె రఘుపతి
అయోనిజ పైనే అనుమానమా
ధర్మమూర్తి రామ చంద్రుని యిల్లాలికా యీ పరీక్షా
పతి యానతి తలదాలిచి అగ్ని దూకె సీతా
పతి యానతి తలదాలిచి అగ్ని దూకె సీతా
హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాత
హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాత
సురలు పొగడ ధరణిజతో పురికితరలె రఘునేత
శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
ఘన శీలవతీ సీత కథ వినుడోయమ్మా
వినుడోయమ్మా వినుడోయమ్మా
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర - శ్రీరామదాసు పాట లిరిక్స్
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా - నమో వేంకటేశాయ సాంగ్ లిరిక్స్
జయ జనార్ధన క్రిష్ణ రాధిక పతే సాంగ్ లిరిక్స్
హరివరాసనం విశ్వమోహనం - అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయ - వినాయక చవితి స్పెషల్ సాంగ్ లిరిక్స్
జగదానంద కారకా - శ్రీరామరాజ్యం సాంగ్ లిరిక్స్
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
అంతయు నీవే హరి పుండరీకాక్ష
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ పాట లిరిక్స్
రాధే రాధే రాధే రాధే రాధే గోవిందా పాట లిరిక్స్
భావములోన బాహ్యమునందును పాట లిరిక్స్
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని పాట లిరిక్స్
మంగ్లీ శివరాత్రి పాట లిరిక్స్ - ఎండికొండలు
బ్రహ్మకడిగిన పాదము - అన్నమయ్య కీర్తన లిరిక్స్
గోవిందాశ్రిత గోకులబృందా అన్నమయ్య పాట లిరిక్స్
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి అన్నమయ్య పాట లిరిక్స్
వినరో భాగ్యము విష్ణుకథ పాట లిరిక్స్
కలగంటి కలగంటి అన్నమయ్య పాట లిరిక్స్
మూసిన ముత్యాల కేలే మొరగులు పాట లిరిక్స్
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి అన్నమయ్య పాట లిరిక్స్
తెలుగు పదానికి జన్మదినం అన్నమయ్య పాట లిరిక్స్
శోభనమే శోభనమే - అన్నమయ్య పాట లిరిక్స్
ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున అన్నమయ్య పాట లిరిక్స్
పదహారు కళలకు ప్రాణాలైన అన్నమయ్య పాట లిరిక్స్
అదిగో అదిగో భద్రగిరి శ్రీరామదాసు సినిమా పాట లిరిక్స్
ఓం భైరవ రుద్రాయ పాట లిరిక్స్ మహాశివరాత్రి స్పెషల్ పాట
అక్కినేని నాగేశ్వరరావు ఘనాఘన సుందరా పాట లిరిక్స్
అందరి బందువయ్యా - దేవుళ్ళు సినిమా పాట లిరిక్స్

sriramuni charithamunu song lyrics
sriramuni charithamunu song lyrics in telugu
sriramuni charithamunu song lyrics in telugu from lavakusa movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment