General Science Bits in Telugu part 13

281. అంతర్జాతీయ ప్రక్రుతి సంరక్షణ సంఘం మరియు లండన్ జంతుశాస్త్ర సంఘం ప్రకారం ఏ జంతువులు మనదేశం లో అంతరించిపోనున్నాయి?

Ans: సాలీడా ( గూటిటారంటలా ) – ప్రకాశం జిల్లా

        బట్టెమేక పక్షి – కర్నూలు



282. ఇ.ఒ విల్సన్ ( ప్రఖ్యాత ఆవరణ వ్యవస్థల శాస్త్రవేత్త ) అభిప్రాయం ప్రకారం ఎన్ని జాతులు అంతరించిపోతున్నాయి?

Ans: రోజుకు – 27

సంవత్సరానికి – 10,000


283. ప్రపంచ వన్య ప్రాణుల సమాఖ్య, అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం ఏ పుస్తకం లో అంతరించిపోతున్న మొక్కలు, జంతువుల సమాచారం పొందుపరుస్తారు?

Ans: రెడ్ డేటా బుక్ లేదా రెడ్ లిస్ట్ బుక్


284. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి మాత్రమే పరిమితమై ఉండే వ్రుక్ష, జంతు జాతులను ఏమని పిలుస్తారు?

Ans: ఎండమిక్ జాతులు


285. ప్రభుత్వం పులులను కాపాడటానికి టైగర్ ప్రాజెక్ట్ ని ఎప్పుడు స్థాపించింది?

Ans: 1972


286. మన దేశమ్లో ఎన్ని పులి సంరక్షణ కేన్ద్రాలు ఉన్నాయి?

Ans: 27


287. టైగర్ ప్రాజెక్ట్ వల్ల 1973 లో పులులు ఎంత నుంచి ఎంతకు పెరిగాయి? 

Ans: 2000 నుంచి 3800


288. ఒక టన్ను పేపరు తయారుచేయడానికి ఎన్ని చెట్లు నరికివేయాల్సి ఉంటుంది?

Ans: 17


289. ఒక కాగితాన్ని ఎన్ని సార్లు రేసైక్లింగ్ చేయవచ్చు?

Ans: 5 – 7 సార్లు


290. ఎకో సిస్టం అనే పేరును ఎవరు పెట్టారు?

Ans: ఎ.జి టాన్ స్లే (1935)


291. ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ అవ్వడాన్ని ఏమంటారు?

Ans: ఆహారపు గొలుసు



292. ఉత్పత్తిదారులు అని వేటిని అంటారు?

Ans: మొక్కలు, శైవలాలు


293. ఉత్పత్తిదారులను తిని, శక్తిని గ్రహించే జీవులను ఏమంటారు?

Ans: వినియోగదారులు


294. వ్యర్థ, నిర్జీవ పదార్థాలను కుళ్ళింపజేసే వాటిని ఏమంటారు?

Ans: విచ్చిన్నకారులు



295. విచ్చిన్నకారులకు మరొక పేరు?

Ans: పునరుత్పత్తి దారులు


296. ఆవరణ వ్యవస్థకు క్రియాత్మక ప్రమాణంగా దేనిని భావించవచ్చు?

Ans: ప్రక్రుతి


297. కోరింగ మాంగ్రూవ్స్ కాకినాడ దక్షిణ సముద్ర తీరం లో, విశాఖపట్నం దక్షిణ ప్రదేశం నుండి ఎంత దూరం విస్తరించి ఉన్నాయి?

Ans: 150 కి . మీ


298. గౌతమి, గోదావరి ఉపనదులు ఏవి?

Ans: కోరింగ నది, గాడేరు నది


299. ఇండోపసిఫిక్ సముద్రం లో ఒక చదరపు కి.మీ. కి ఎన్ని జీవరశులు ఉన్నాయి?

Ans: వెయ్యి


300. భూభాగం లో దాదాపు ఎంత మేర ఎడారులు విస్తరించి ఉన్నాయి?

Ans: 17 %

Comments