nee neeli kannulloni lyrics in telugu

నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
తెల్లారి అల్లేసింది నన్నే
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
నీ వైపే లాగేస్తుంది నన్నే 
నీ పూల నవ్వుల్లోని ఆనందమే
తేనెల్లో ముంచేసింది కన్నే
నీకోసమే నా....కళ్ళే
వాకిల్లే తీసి చూసే ముంగిల్లే 
రోజు ఇలా నే వేచే ఉన్నానే 
ఊగే ప్రాణం నీ వల్లే
ఎవరు చూడని ఈ అలజడిలో
కుదురుమరచిన నా ఎదసడిలో
ఎదురుచూస్తూ ప్రతి వేకువలో
నిదుర మరిచిన రాతిరి వడిలో
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే 
నీకాలి అందెల్లోని సంగీతమే సోకి 
దేరన దేరానన దేనా
యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ తాపసి కైలాసవాసి

Comments