- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఊర్వశీ ఊర్వశీ
టేకిటీజీ ఊర్వశీ
పూసలాగ ఒళ్లు ఉంటే
ఎందుకంటా ఫర్మసీ
"ఊర్వశీ"
గెలుపుకీ సూత్రమె
టేకీటీజీ పాలసీ
నింగిలోన నెరుపులా
యవ్వనం ఒక ఫాంటసీ
"ఊర్వశీ"
ఓ చెలీ తెలుసా తెలుసా
తెలుగు మాటలు పదివేలు
అందులోన ఒకటో రెండో పలుకు
నాతో అది చాలు
"గెలుపుకీ "
చిత్రలహరిలో కరెంటుపోతే
టేకిటీజీ పాలసీ
బాగ చదివి ఫెయిలయిపోతే
టేకిటీజీ పాలసీ
తిండి దండగని నాన్న అంటే
టేకిటీజీ పాలసీ
బట్టతలతో తిరుపతి వెళితే
టేకిటీజీ పాలసీ
"ఊర్వశీ"
ఓ చెలి తెలుసా తెలుసా
జీవనాడులు ఎన్నెన్నో
తెలుపవే చిలకా చిలకా
ప్రేమనాడి ఎక్కడుందో
చూపుతో ప్రేమే పలకదులే
కళ్లతో శీలం చెడిపోదే
"గెలుపుకీ "
మాంసం తినని పిల్లుందా
పురుషులలో రాముడు ఉన్నాడా
విప్లవం సాధించకపోతే
వనితకు మేలే జరగదులే
రుద్రమకు విగ్రహమే వుంది
సీతకు విగ్రహమే లేదే
స్కాచ్ కొట్టి కూడా పడలేదంటే
టేకిటీజీ పాలసీ
పక్కసీటులో అవ్వే వుంటే
టేకిటీజీ పాలసీ
సండే రోజు పండగ వస్తే
టేకిటీజీ పాలసీ
నచ్చిన చిన్నది అన్నా అంటే
టేకిటీజీ పాలసీ
"ఊర్వశీ"
పగలు చుడని కన్నెలకు
రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం
స్వేచ్చయే నీకు లేనప్పుడు
స్వర్గమే ఉన్నా ఏం లాభం
ఫిగరుల సందడి లేకుండా
క్లాసుకి వెళ్లి ఏం లాభం
ఇరవైలో చెయ్యని అల్లరులు
అరవైలో చేస్తే ఏం లాభం
యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
prabhudeva urvasi urvasi song lyrics in telugu
premikudu movie songs
urvasi urvasi song lyrics
urvasi urvasi song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment