palikegorinka song lyrics

పలికే గోరింక చూడవే నా వంక
 ఇక వినుకో నా మది కోరిక
 పలికే గోరింక చూడవే నా వంక
 ఇక వినుకో నా మది కోరిక

 అహ నేడే రావాలి నా దీపావళి పండగ
 నేడే రావాలి నా దీపావళి పండగ 
రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది
 నే నాటితే రోజా నేడే పూయులే 
పలికే గోరింక చూడవే నా వంక 
ఇక వినుకో నా మది కోరిక 
పగలే ఇక వెన్నెల  పగలే ఇక వెన్నెల 
వస్తే పాపమా రేయిలో హరివిల్లే వస్తే నేరమా
 బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్‌జివ్‌జివ్ 
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్‌జివ్‌జివ్

 కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం 
నూరు కళలను చూచినచో ఆరు కళలు ఫలియించు 
కలలే దరిచే రవా

పలికే గోరింక చూడవే నా వంక 
ఇక వినుకో నా మది కోరిక

 నా పేరే పాటగా కోయిలే పాడనీ
 నే కోరినట్టుగా పరువం మారనీ 
భరతం తం తం
 మదిలో తమ్ తోమ్ ధిమ్ 
భరతం తం తం
 మదిలో తమ్ తోమ్ ధిమ్ 
చిరుగాలి కొంచెం వచ్చి 
నా మోమంతా నిమరణి
 రేపు అన్నది దేవునికి
 నేడు అన్నది మనుషులకు
 బ్రతుకే బతికేందుకూ

 పలికే గోరింక చూడవే నా వంక
 ఇక వినుకో నా మది కోరిక
 అహ నేడే రావాలి నా దీపావళి పండగ
 నేడే రావాలి నా దీపావళి పండగ 
రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది
 నే నాటితే రోజా నేడే పూయులే

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్

Comments